Revenue Department Recruitment 2025 / Telugu Latest Jobs – రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.. పదవ తరగతి పాస్ అయితే చాలు… గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి అఫీషియల్ గా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో 14 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సీమన్, గ్రీజర్, సిండల్, ట్రేడ్స్ మాన్ ఇంజన్ డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు పదవ తరగతి అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. మీరు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా ఈ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు.
Revenue Department Recruitment 2025 / Telugu Latest Jobs – రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు.. పదవ తరగతి పాస్ అయితే చాలు…

ఉద్యోగ వివరాలు
మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఇందులో 14 ఉద్యోగాలు ఉన్నాయి. అవి సీమన్ ట్రేడ్ మాన్ గ్రీజర్ ఇంజన్ డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్లు జారీ చేశారు.
విద్య అర్హత
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి అర్హత ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానిపై సిగ్నేచర్ చేసి ఫిబ్రవరి 28 లోపు జాయింట్ కమిషన్ ఆఫీస్ ఆఫ్ ది కస్టమ్స్ ఆఫీస్, మర్మ గోవా హార్బర్ వాస్కోడిగామా, గోవా 403803 అడ్రస్ కు పంపించాలి.
వయసు వివరాలు
- ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు కల్పించారు.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు కల్పించారు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ రాతపరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలు అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, జీకే టాపిక్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
- ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లికేషన్ చేసుకునే వారందరికీ 100 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
- SC ST PWD వారికి ఎటువంటి ఫీజు లేకుండా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
జీతం వివరాలు
రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు ఎంపిక కాబడ్డ అభ్యర్థులందరికీ ₹30,000/- వేల నుంచి జీతాలు ఇవ్వడం జరుగుతుంది. వీరికి అలవెన్సెస్ మరియు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పూర్తిగా నింపినటువంటి ఫారం ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- కుల ధ్రువకరించే పత్రాలు ఉండాలి.
- వయసు నిర్ధారించి సర్టిఫికెట్స్ ఉండాలి.
- ట్రేడ్ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చదివి డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా నోటిఫికేషన్ లో ఉన్న విధంగా అప్లికేషన్ దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
