Ration Crad Application Start – ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచి రేషన్ కార్డ్స్ …. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి కొత్త రేషన్ కార్డులు మరియు పింఛన్ల కోసం దరఖాస్తు స్వీకరించబోతుంది. సంక్రాంతి పండుగ ముందు అర్హులైన వారికి పింఛన్లు మరియు రేషన్ కార్డులు ఇవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంది.మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా ఈ జాబ్ అప్డేట్లు మీరే చూడండి.
Bank Jobs / IDBI Bank Recruitment 2024 – డిగ్రీ అర్హతతో 600 ఉద్యోగాలు.. jr అసిస్టెంట్ జాబ్స్..
Ration Crad Application Start – ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వం గుడ్ న్యూస్.. రేపటి నుంచి రేషన్ కార్డ్స్ ….

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ కార్డుల ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్ని జిల్లాల సంబంధించిన డీటెయిల్స్ కలెక్టరేట్లో దరఖాస్తులు స్వీకరణ మరియు పరిశీలన కార్డుల పంపిణీ యొక్క సముచిత వివరాలను పొందుపరచాలని అలాగే కార్డులు పంచాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ రేషన్ కార్డు యొక్క ప్రత్యేకతలు
ఈ ప్రభుత్వం ఈ రేషన్ కార్డ్ ని పూర్తిగా ఎలాంటి పక్షపాతం లేకుండా జారీ చేయనుంది. అంటే పాలకుల పేర్లు తదితర వివరాలు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని కార్డులని రాజ్యముద్రలతో అధికారికముద్ర జారీ చేయనుంది.
ఎన్ని కార్డులు మంజూరు చేస్తున్నారు
ఈ మొదటి ప్రక్రియలో దాదాపుగా ఒక లక్ష 50 వేల కార్డులని జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది.
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
దరఖాస్తు విధానం
ప్రజలు తమ తమ ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునే విసులబాటు కల్పించనుంది.

కావలసిన సర్టిఫికెట్స్
- కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆధార్ కార్డులు మరియు పిల్లల ఆధార కార్డులు లేని పక్షాన జనన ధ్రువీకరణ సర్టిఫికెట్ ఉండాలి.
- నివాస ధ్రువీకరణ పత్రం అంటే దీని ఆధారంగా యజమాని యొక్క విద్యుత్ బిల్లు కానీ గ్యాస్ కనెక్షన్ బిల్లు గాని భూపత్రాల బిల్లు గాని లేదా స్థానిక అగ్రిమెంట్ చేసుకున్నటువంటి బిల్లు గాని అధికారికంగా ఉంటున్నట్టు నివాసం ధ్రువీకరణ పత్రం కానీ కావాలి.
- ఈ రేషన్ కార్డు జారీ చేయడానికి కుటుంబంలో ఉన్నటువంటి వారి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. కుటుంబం యొక్క సమగ్ర ఫోటో అవసరం లేదు.
- కుటుంబ పెద్ద అయినటువంటి యజమాని యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ ఉండాలి. ఇందులో అకౌంట్ నెంబర్ IFSC కోడ్ మరియు బ్రాంచ్ కోడ్ క్లియర్గా కనిపించేలా జిరాక్స్ తీసుకోవాలి.
- కుటుంబంలో ఎవరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉన్నట్లయితే గ్యాస్ కనెక్షన్ వివరాలు LPG బుకింగ్ జిరాక్స్ కానీ అలాగే యజమాని మరియు అందరి ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా గుర్తింపు పొందిన గ్రామీణ ప్రాంతాల గ్రామపంచాయతీ జారీ చేసినటువంటి కుటుంబ దృవీకరణ పత్రంలు.
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
దరఖాస్తు చేసుకునే విధానం
అన్ని మీ సేవ కేంద్రాలలో ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి పత్రాన్ని సక్రమంగా స్కాన్ చేసి అప్లోడ్ చేసే విధంగా చూసుకోవాలి.
ఏకకాలంలో అన్ని పత్రాలను సరిచూసుకొని ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడం మంచిది. మళ్లీ రిజెక్ట్ కాకుండా ఉంటుంది.
పై తెలిపిన వివరాల ప్రకారం రేషన్ కార్డ్ ని అప్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గవర్నమెంట్ అఫీషియల్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. రేపటి నుంచి మీ సేవ కేంద్రాలు ఈ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వనుంది.