Railway Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 1,667 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్… రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో మినిస్ట్రియల్ అండ్ అసోలిటెడ్ కేటగిరి నుంచి 1,667 ఉద్యోగాలను భర్తీ చేయడానికి దరఖాస్తు అవనిస్తున్నారు. ఈ ఉద్యోగులకు డిప్లమా, డిగ్రీ, పీజీ, MBA,TET అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. వీరు 18 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అదే విధంగా మెడికల్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగం లోకి తీసుకుంటారు. మిగతా వివరాలు కోసం క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Railway Recruitment 2025 / Telugu Latest Jobs – రైల్వేలో భారీ ఉద్యోగాలు.. 1,667 ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్…

ఉద్యోగ వివరాలు
మినిస్ట్రీయల్ అండ్ ఐసోలేటెడ్ ఉద్యోగాలను వర్తించడానికి రైల్వే డిపార్ట్మెంట్ అవ్వనిస్తుంది. ఇందులో 1667 ఉద్యోగాలు ఉన్నాయి.
విద్య అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిప్లమా మరియు పీజీ మరియు MBA మరియు TET అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హతలు వారి వారి ఉద్యోగాలను బట్టి నిర్ణయించబడ్డాయి. నోటిఫికేషన్లో చూసి అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 6 తారీకులోగా అప్లై చేసుకోవాలి.
అప్లికేషన్ రుసుము
- ఈ జాబ్స్ కి అప్లై చేయాలనే అభ్యర్థులు 500 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఇతర కేటగిరీల వారికి 250 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
- ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు మళ్ళీ ఈ ఫీజు రిటర్న్ చేయబడుతుంది
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్నా అభ్యర్థులకు ఆన్లైన్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు ఇందులో 100 మార్కుల సింగల్ స్టేజ్ పరీక్ష ఉంటుంది ఇందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వారి యొక్క పర్ఫామెన్స్ ని బట్టి జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
- ఈ ఉద్యోగులకు ఎంపిక కాబట్టే అభ్యర్థులకు ₹35,000/- నుంచి ₹50,000/- మధ్యలో జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
- అదేవిధంగా వీరికి అన్ని అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- డిప్లమా మరియు పీజీ మరియు ఇతర అర్హతలు ఉన్న సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల దృవీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్లో పూర్తి వివరాలు ఉంటాయి. వివరంగా చూసి చదివి అర్థం చేసుకుని అప్లై చేసుకోండి.
