Railway Jobs / RRB Northeast Railways Notification – 10th +2, ITI అర్హతతో రైల్వేలో బంపర్ నోటిఫికేషన్… డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు… నిరుద్యోగులకు భారీ శుభవార్త. నార్త్ ఈస్ట్ ప్రాంటీయర్ రైల్వే అప్రెంటీస్ షిప్ నుంచి 5,647 పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు కేవలం మెరిట్ ఆధారంగా ఇస్తారు. ఈ ఉద్యోగలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలు వివిధ డివిజన్లో మరియు వర్క షాప్ లలో ఉన్నాయి. అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్ గా చూసుకొని అప్లై చేసుకోగలరు. మరిన్ని లేటెస్ట్ ఉద్యోగాలను తెలుసుకోవడానికి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే అందరికంటే ముందుగా ఈ ఉద్యోగాలను మీరు చదవచ్చు.
Railway Jobs / RRB Northeast Railways Notification – 10th +2, ITI అర్హతతో రైల్వేలో బంపర్ నోటిఫికేషన్… డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు…

చివరి తేదీ
ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు 3 – డిసెంబర్ 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఖాళీ వివరాలు
డివిజన్ మరియు ట్రేడ్ వారీగా 5647 ఖాళీగా ఉన్నాయి ఈ ఉద్యోగాలు వివిధ వర్గాల (SC,ST,OBC,UR)అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి.
జాబ్ ఇస్తున్న సంస్థ
నార్త్ ఈస్ట్ ప్రాంటీయర్ రైల్వే అప్రెంటిస్ నుంచి 5,647 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అర్హతలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు పదవ తరగతి కనీసం 50% మార్కుతో పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ట్రేడ్ ITI సర్టిఫికెట్ ఉండాలి.
AP Govt Jobs – ఏపీలో ఉద్యోగాలు… 10th పాస్ అయితే చాలు ఫీజు లేదు ఎగ్జామ్ లేదు..
వయస్సు
ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. SC, ST లకు 5 సంవత్సరాలు OBC కి 3 సంవత్సరాలు మరియు PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు పదో తరగతి మరియు ఐటిఐ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అభ్యర్థులు వయసుకు ప్రాధాన్యత ఇచ్చి జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్ప చేసుకున్న అభ్యర్థులకు వంద రూపాయలు ఆన్లైన్లో చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC, ST, PWBD మరియు మహిళలకు రుసుము మినహాయింపు కలదు.

కావలసిన డాక్యుమెంట్స్
- పదవ తరగతి పాసైన సర్టిఫికెట్ ఉండాలి.
- ఐటిఐ సర్టిఫికెట్ ఉండాలి.
- వయసు మరియు చిరునామ సంబంధించిన ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోసు స్కాన్ చేయడానికి వీలుగా సంతకం స్కాన్ చేయాలి.
Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..
దరఖాస్తు చేసే విధానం
అభ్యర్థులు అధికారిక (www.nfr.Indian railways.gov.in) వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్ తర్వాత వచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ని భవిష్యత్తు వినియోగం కోసం భద్రపరచాలి.