Postal Recruitment 2025 / Telugu Latest Jobs – పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు..

Postal Recruitment 2025

Postal Recruitment 2025 / Telugu Latest Jobs – పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు.. భారత పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 48,000+ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేయడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా 10వ తరగతిలో మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. అదే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ చూడండి.

TELEGRAME GROUP

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

Postal Recruitment 2025 / Telugu Latest Jobs – పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలు..

Postal Recruitment 2025

RBI Internship 2025

ఉద్యోగ వివరాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ ఉద్యోగాలను విడుదల చేశారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

విద్యా అర్హత

  • భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటే ఈ ఉద్యోగాలను రిలీజ్ చేశారు. వీటికి అప్లై చేసుకునే వారు పదో తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా వీరికి మెరిట్ మార్కులు ఉండాలి ఉంటేనే అప్లై అప్లై చేసుకోండి.
  • ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కనీసం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ29 జనవరి 2025
ఖాళీలు ఫ్రీజ్ చేయడానికి చివరి తేదీ17 జనవరి 2025 – 22 feb 2025
ఎంటర్ చేసిన ఖాళీల ఆమోదం23 జనవరి 2025 – 24 feb 2025

జీతం వివరాలు

  • BPM: ₹18,500/-
  • ABPM/డాక్ సేవకులకు: ₹14,500/-

వయసు వివరాలు

  • అప్పర్ ఎయేజ్: 40 సంవత్సరాలు
  • లోయర్ ఎయేజ్: 18 సంవత్సరాలు
  • వయో సడలింపు: SC/ST – 5 ఏళ్లు, OBC – 3 ఏళ్లు వయస్సు సడలింపు ఉంటుంది.

సెలెక్ట్ చేసే విధానం

  • ఎటువంటి రాత పరీక్ష లేకుండా 10వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక.
  • మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ రుసుము

  • ఫీజు: ₹100/-
  • SC/ST/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

ఉండవలసిన డాక్యుమెంట్స్

  1. 10వ తరగతి సర్టిఫికెట్
  2. వయో ధ్రువీకరణ పత్రం
  3. కుల ధ్రువీకరణ పత్రం (SC/ST/OBC/EWS)
  4. కంప్యూటర్ సర్టిఫికెట్
  5. పాస్‌పోర్ట్ సైజు ఫోటో

అప్లై చేసే విధానం

  • పోస్టల్ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.
  • నోటిఫికేషన్ PDF చూడటానికి మరియు అప్లికేషన్ ప్రారంభానికి క్రింది లింక్‌ను ఉపయోగించండి.
Postal Recruitment 2025

Notification PDF

Apply Online

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *