Postal Department Jobs 2024 – పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగులకు పదో తరగతి పూర్తి చేసిన వారికి పోస్టులు డిపార్ట్మెంట్లో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాప్ కార్డ్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఉండదు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష ఆధారంగా మెరిట్ బట్టి ఎంపిక చేస్తారు. ఈ రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారికి సెలెక్ట్ చేసి వారికి 30 వేల జీతం ఇస్తారు. ఇలాంటి మరెన్నో ఉద్యోగ అప్డేట్ ల కోసం మా టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మిగతా వారికి షేర్ చేయండి…
Postal Department Jobs 2024 – పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు..

ఉద్యోగాలను ఇస్తున్న సంస్థ
ఈ నోటిఫికేషన్ ని ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది.
భక్తి కానున్న ఉద్యోగాలు ఖాళీలు
ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా పోస్టు కార్ డ్రైవర్ (ఆడినర్ గ్రేడ్) విభాగంలో మొత్తం రెండు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా అవి రెండింటిని భర్తీ చేయనున్నారు. దీనికోసం ఈ జాబ్స్ కి కుల పత్రం పరంగా అఫీషియల్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ క్లియర్ గా చూసుకొని అప్లై చేసుకోండి.
విద్యా అర్హతలు
ఈ ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకునే అభ్యర్థికి హెవీ మోటర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. పదో తరగతి పాస్ అయి ఉండాలి. డ్రైవింగ్ లో కొంత అనుభవం కలిగి ఉండాలి.
ఫీజు
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ అప్లికేషన్ మీ దగ్గరలో ఉన్న SBI బ్యాంకు లో డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. పోస్ట్ ద్వారా సాధ్యపడదు.
అప్లై చేసుకునే విధానం
మీకు కింద అప్లికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాని పూర్తిగా నింపి దానికి కావలసిన పత్రాలు జతపరిచి ఒక కవర్లో పెట్టి పోస్టు చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు క్లియర్ గా నోటిఫికేషన్ చూసి కావాల్సిన జత పత్రాలను జత చేసి పంపించాల్సి ఉంటుంది.

సెలక్షన్ చేసే విధానం
ఈ నోటిఫికేషన్ ద్వారానే అప్లై చేసుకున్న అభ్యర్థులకు అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారిని సెలెక్ట్ చేసి వారికి డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ డ్రైవింగ్ టెస్ట్లో సెలెక్ట్ అయిన వారికి మొదటి రెండు సంవత్సరాలు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. ఈ డ్రైవింగ్ టెస్ట్ కారు మరియు టాక్సీ కారు నడపాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు హెవీ వెహికల్ కూడా నడపాల్సి ఉంటుంది.
జీతం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా సెలెక్ట్ అయిన వారికి జీతం 30000 ఇస్తారు
చివరి తేదీ
ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం చివరి తేదీ 19 -12-2024 ఈ రోజుల్లోగా అప్లై చేసుకోవాలి. 19 తారీకు వరకు మీరు పంపించిన పోస్టు వారికి అందాలి.
Official notification : CLICK HERE