Phonepe Recruitment Process – ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు… ఇంటర్వ్య్ వేల్ల్తే చాలు.. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫోన్ పే లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఫోన్ పే సంస్థ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళితే ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ (stock broking) విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కు అప్లై చేయాలనుకునేవారు బీటెక్ గాని డిగ్రీ గాని పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్ అప్లై చేయాలనుకునేవారు కచ్చితంగా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ అప్లై చేసిన అభ్యర్థులకు ఫోన్ పే చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. జాబ్ వచ్చిన తర్వాత వారికి జీతం 40000 ఇస్తారు. ఫుల్ డీటెయిల్స్ కోసం కింద వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. అలాగే మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా జాబ్ అప్లికేషన్స్ మీరే చూడండి.
Phonepe Recruitment Process – ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు… ఇంటర్వ్య్ వేల్ల్తే చాలు..

ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీ పేరు
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన కంపెనీ పేరు ఫోన్ పే ( Phone Pay) కంపెనీ విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగం
ప్రముఖ కంపెనీ ఫోన్ పే ద్వారా విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరలా ప్రకారం స్టాక్ బ్రోకింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఉద్యోగానికి అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా బీటెక్ పాస్ అయి ఉండవలెను.
వయసు
ఈ నోటిఫికేషన్ ప్రకారం వయస్సు లిమిట్ అంటూ ఏమీ లేదు. 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం అప్లికేషన్ ఫీజు అంటూ ఏమీ లేదు. ఎవరికి ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా ఇంటర్వ్యూకు అటెండ్ కావచ్చు. ఇవ్వడం జరుగుతుంది.
జీతం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాలు ప్రకారం ఉద్యోగం సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి 40,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక చేసే విధానం
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం అప్లై చేసుకున్న అభ్యర్థులకు కేవలం ఇంటర్వ్యూ మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు.
జాబ్ ఎక్కడ చేయాలి
ఈ నోటిఫికేషన్లు అప్లై చేసుకున్న అభ్యర్థులకు జాబ్ వచ్చిన తర్వాత ముందుగా బెంగళూరులో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ట్రైనింగ్
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇద్దరు చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి 40 వేల వరకు జీతం కూడా ఇస్తారు.
అనుభవం
ఉద్యోగం అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి అనుభవం ఉండాల్సిన అవసరం లేదు కేవలం మొబైల్ వాడగలిగితే చాలు. మొబైల్ వాడకంలో కొంతవరకు తెలిసి ఉండాలి. ఇంటర్నెట్ పై అవగాహన కలిగి ఉండాలి.
వర్క్ డీటెయిల్స్
ఈ నోటిఫికేషన్ వివరాల ప్రకారం అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 40000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీరికి వారంలో ఐదు రోజులు పని దినాలు ఉంటాయి. రెండు రోజులు సెలవు దినాలుగా ఇవ్వడం జరుగుతుంది.
చివరి తేదీ
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధానం ప్రకారం చివరి తేదీ మెన్షన్ చేయడం కుదరదు కాబట్టి మీరు దానిని నోటిఫికేషన్ చూడగలరు. కావలసినంత మంది అభ్యర్థులు వచ్చినట్లయితే ఉద్యోగాలు క్లోజ్ చేయడం జరుగుతుంది.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగానికి అప్లై చేస్తే అభ్యర్థులు కేవలం ఇంటర్నెట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టు ద్వారా అప్లై చేయడం కుదరదు. మీకు కింద ఇచ్చే లింకును క్లిక్ చేసి అందులోకి వెళ్లి అప్లికేషన్ పూర్తి చేయాలి పూర్తి చేసిన తర్వాత మీకు మెయిల్ మరియు మెసేజ్ ద్వారా వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది.
Official notification CLICK HERE