NREGA Recruitment Telangana / Telugu Latest Jobs – ఉపాధి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు జీతం 1.2 లక్షలు.. తెలంగాణ మాహత్మ గాంధీ ఉపాధి హామీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో డైరెక్టర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. 18 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి 10 సంవత్సరాల అనుభవంతో పాటు రెండు సంవత్సరాల సోషల్ ఆడిట్ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే వీరు ఏదైనా సంస్థలో సీనియర్ మేనేజర్ గా 3 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా వీరు సోషల్ ఎడిట్, అకౌంట్స్ ఫైనాన్స్, రూరల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ సబ్జెక్ట్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NREGA Recruitment Telangana / Telugu Latest Jobs – ఉపాధి డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు జీతం 1.2 లక్షలు..

ఉద్యోగ వివరాలు
తెలంగాణ ఉపాధి హామీ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వీటికి అప్లై చేసుకునే వారు 10 సంవత్సరాల అనుభవంతో పాటు మరో 2 సంవత్సరాలు సోషల్ ఆడిట్లో అనుభవం కలిగి ఉండాలి. అదేవిధంగా మీరు 3 సంవత్సరాలు ఏదైనా సీనియర్ మేనేజర్ గా పనిచేసి ఉండాలి. అలాగే వీరికి సోషల్ ఆడిట్స్, అకౌంట్స్ ఫైనాన్స్ రూరల్ డెవలప్మెంట్ సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. మీరు ఇంగ్లీష్ మరియు తెలుగు చదవడం రాయడం రావాలి.
అర్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మీరు ఇంగ్లీషు తెలుగు పుష్కలంగా మాట్లాడగలగాలి రాయగలిగాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలు అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 10వ తారీఖు వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
వయసు వివరాలు
ఈ జాబ్స్ కి అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 62 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు ఎటువంటి రిజర్వేషన్ కేటగిరీలు సంబంధించి వయసు సడలింపు ఇవ్వలేదు.
ఎంపిక చేసే విధానం
వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ డిపార్ట్మెంట్లో షార్ట్స్ చ్చేస్తారు. వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఇందులో అనుభవం కలిగి ఉన్న వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. జాబ్ ఇస్తారు.
జీతం వివరాలు
ఈ జాబ్స్ కు సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ₹1, 20,000/- వరకు జీతాలు ఇవ్వనున్నారు మెడికల్ ఇన్సూరెన్స్ మరియు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కల్పిస్తారు.
అప్లికేషన్ రుసుము
వీటికి అప్లై చేసుకునే వారికి అందరికీ ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
అప్లై చేసే విధానం
అప్లై చేయాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడిన నోటిఫికేషన్ చూసి వివరంగా చదివి డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోండి.
