NITW Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ విద్యాశాఖలో బంపర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా.. తెలంగాణ విద్యాశాఖలో నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కాంట్రాక్టు పద్ధతుల ఈ ఉద్యోగాలను నియమించనున్నారు. ఇందులో మొత్తం 6 ఉద్యోగాలను భర్తీ చేయడానికి సిద్ధం చేశారు. ఇందులో విస్టింగ్ కాన్సల్టెంట్,=ఫైర్ సేఫ్టీ ఆఫీసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, ట్రైనింగ్ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఇలాంటి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకునేవారు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరికి ఎలాంటి రాత పరీక్ష మరియు ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు తీసుకున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NITW Recruitment 2025 / Telugu Latest Jobs – తెలంగాణ విద్యాశాఖలో బంపర్ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా..

Forest Department Recruitment 2025
ఉద్యోగ వివరాలు
తెలంగాణ NIT వరంగల్ నుంచి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 06 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అవి విసిటింగ్ ఆఫీసర్ ,ట్రైనింగ్ ఆఫీసర్, ప్లేస్మెంట్ ఆఫీసర్ ,ఫైట్ సేఫ్టీ ఆఫీసర్, స్టూడెంట్ కౌన్సిలర్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ వంటి చాలా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ లేదా పీజీతో పాటు అర్హత కలిగి ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పదుతున్న నియమించి ఉన్నారు. వీటికి సంబంధించిన తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ – 8th జనవరి 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ – 7th ఫిబ్రవరి 2025
వయసు వివరాలు
- వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సంవత్సరాలు వయసు చదివింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఫీజు లేకుండా మెరిట్ మార్కులు మరియు వారికున్న అనుభవాన్ని బట్టి ఈ ఉద్యోగాలలోకి తీసుకొని ఉన్నారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ,₹60,000/- వరకు జీతాలు ఇవ్వనున్నారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉండవు.
అప్లికేషన్ రుసుము
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఏ క్యాటగిరి ఎవరైనా ఉచితంగా అప్లై చేసుకునే విసులపాటు కల్పించారు.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- డిగ్రీ అర్హత కలిగిన మెమోలు ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చదివి అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగులకు తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
