NIA Notification 2024 / Govt Jobs – 10th అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు.. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంక్షేమ శాఖలో.. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు సంక్షేమ శాఖకు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుంచి భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు మొత్తం 31 ఇందులో MTS , ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ ఇతర పోస్టులు రెగ్యులర్ విధానంలో భర్తీ చేయడానికి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. కేవలం టెన్త్ అర్హతతో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమరి రాత పరీక్ష , మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తారు. ఈ నోటిఫికేషన్ ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి క్లియర్ గా వివరంగా చూసి అర్థం చేసుకొని అప్లై చేయగలరు. అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందుగా ఈ ఉద్యోగం నోటిఫికేషన్ మీరే చదవచ్చు.
NIA Notification 2024 / Govt Jobs – 10th అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు.. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంక్షేమ శాఖలో..

ఉద్యోగ వివరాలు
మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ – సంక్షేమ శాఖకు సంబంధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద డిపార్ట్మెంట్ నుంచి 31 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్, MTS ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
Central Govt Jobs – జునియర్ అసిస్టెంట్ 815 ఉద్యోగాలు .. అప్లై చేయండి ఇలా..
చివరి తేదీ
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు డిసెంబర్ – 4 – 2024 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై ప్రక్రియ ఆన్లైన్ లో ఉంటుంది.
వయస్సు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC/ ST కి చెందిన అభ్యర్థులు 5 సంవత్సరాలు మరియు OBC సంబంధించిన అభ్యర్థులు 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ చార్జ్
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్ OBC వాళ్లు ₹3500/- చెల్లించి అప్లై చేసుకోవాలి.
ST/SC అభ్యర్థులు ₹3000/- రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి.
Forest Jobs In Telangana / IIFM Notification – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై IIFM చేసుకోండి ఇలా…
జీతం
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారి వారి ఉద్యోగాలను బట్టి ₹30,000/- వేల నుంచి ₹70,000/- వేల వరకు జీతాలు ఉంటాయి అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి.

కావలసిన డాక్యుమెంట్స్
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి.
- టెన్త్ ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన మెమోలు ఉండాలి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నింపి ఉండాలి.
అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ ని క్లియర్ గా చూసి వివరంగా అర్థం చేసుకొని ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా చూడండి.
సెలక్షన్ విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదటగా ప్రిలిమరి పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత మెయిన్స్ పరీక్ష నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.