Metro Railway Recruitment 2025 / Telugu Latest Jobs – మెట్రో రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. చెన్నై మెట్రో రైల్వే (Chennai Metro Rail Limited – CMRL) 8 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు BE/B.Tech సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, కనీసం 02 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి.
Metro Railway Recruitment 2025 / Telugu Latest Jobs – మెట్రో రైల్వేలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

ఉద్యోగ వివరాలు
- పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్
- ఖాళీలు: 08
- కాంట్రాక్టు పద్ధతి: ఈ ఉద్యోగాలు నిర్ధిష్ట కాలానికి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయబడతాయి.
విద్యా అర్హత
- అభ్యర్థులు BE/B.Tech సివిల్ ఇంజనీరింగ్ లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత రంగంలో కనీసం 02 సంవత్సరాల అనుభవం ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: 8 జనవరి 2025
- ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 10 ఫిబ్రవరి 2025
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు ₹62,000/- నెల జీతం చెల్లించబడుతుంది. అదనంగా అన్ని రకాల అలవెన్సులు లభిస్తాయి.
వయసు వివరాలు
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
- SC/ST/OBC అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
- అభ్యర్థులు ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయబడతారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగం ఇవ్వబడుతుంది.
అప్లికేషన్ రుసుము
- జనరల్ అభ్యర్థులకు: ₹300
- SC/ST అభ్యర్థులకు: ₹50
ఉండవలసిన డాక్యుమెంట్స్
- పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం
- BE/B.Tech అర్హత సర్టిఫికెట్లు
- 10వ తరగతి మార్క్స్ మెమో, పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్లు
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరమైనవారికి)
- అనుభవ ధ్రువీకరణ పత్రం
అప్లై చేసే విధానం
- నోటిఫికేషన్‌లోని ఆధికారిక వివరాలను పూర్తిగా పరిశీలించండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయండి.
- ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అప్లికేషన్ లింక్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించండి.
ఈ నోటిఫికేషన్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు కూడా వర్తిస్తుంది. వెంటనే అప్లై చేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.