Sainic School Recruitment / Letest Govt Jobs – 10th అర్హతతో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా..

Letest Govt Jobs

Sainic School Recruitment / Letest Govt Jobs – 10th అర్హతతో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా.. భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్మీ సైనిక్ స్కూల్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో కౌన్సిలర్ వార్డ్ బాయ్స్ PET/PTI -Cum matron.Nusring sister ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు విధానంలో భర్తీ చేస్తారు. వీటికి డైరెక్ట్ గా రాత పరీక్షలు నిర్వహించి మెరిట్ మార్కులు ఆధారంగా జాబు లోకి తీసుకుంటారు. అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అర్హత డిగ్రీ గాని టెన్త్ గాని ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం మటన్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ తీసుకోండి.

Sainic School Recruitment / Letest Govt Jobs – 10th అర్హతతో సైనిక్ స్కూల్లో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా..

జాబ్ ఇస్తున్న సంస్థ

భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆర్మీ స్కూల్ PET/PTI -Cum matron.Nusring sister నుంచి ఈ నోటిఫికేషన్ వెలువడింది.

ఉద్యోగాలు వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా కౌన్సిలర్ వార్డు బాయ్స్ ఉద్యోగాలను అఫీషియల్ గా విడుదల చేశారు.

MORE JOBS

 ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు

ICDS Recruitment 2024 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

IIFCL Recruitment 2024 

National Co-Operative Bank Recruitment

మెట్రో రైల్వేలో ఉద్యోగాలు

TSRTC Recruitment

Telangana Govt Jobs / VRA VRO Jobs

Sainik School / Latest Govt Jobs

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

NIACL Assistant Recruitment 2024

SBI Clerk Apply Online

Navodaya And Kendriya Vidyalaya Recruitment 

Agriculture Jobs

వయసు

  • ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునే వారు 21 నుండి 35 సంవత్సరాల మధ్య మరియు 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు
  • SC, ST వారికి ఐదు సంవత్సరాలు OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
  • కౌన్సిలర్ – 21 నుండి 35 సంవత్సరాల మధ్య
  • వార్డ్ బాయ్స్ – 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు మధ్య

విద్యా అర్హత

వీటిలో ఉన్న ఉద్యోగులను బట్టి వివిధ ఆరాధనలు ఉన్నాయి
కౌన్సిలర్ సైకాలజీ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లేదా కెరియర్ డిప్లమాతో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్గదర్శక మరియు కౌన్సిలింగ్ లు ఉండాలి.
వార్డ్ బాయ్స్ PET/PTI -Cum matron.Nusring sister పదవ తరగతి

జీతం

వివిధ ఉద్యోగులకు వివిధ రకాల జీతాలు ఉన్నాయి కానీ ₹30,000/- వేల నుండి ₹50,00/- వేల మధ్య జీతాలు ఇవ్వడం జరుగుతుంది

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

అప్లికేషన్ రుసుము

అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు DD తీయవలసి ఉంది ఈ DD క్రింద ఇచ్చిన పేరుపై తీయాలి.
సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ పేరు మీద సైనిక్ స్కూల్ ఇంఫాల్ అని ఇంఫాల్ బ్రాంచ్ పై బ్యాంక్ ఆఫ్ ఇండియా లో డిడి తీయాల్సి ఉంది.

అప్లై చేసుకునే విధానం

ఈ ఉద్యోగానికి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో వెళ్లి అప్లై చేసుకోవచ్చు

అర్హత గల అభ్యర్థులు ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ ఇంపాల్ పి ఓ దరఖాస్తు చేసుకోవచ్చు పంగి యంగ్ డాంగ్ ఈస్ట్ 79514 మణిపూర్ నినేత ఫార్మా లో పాఠశాలలో అందుబాటులో పాఠశాల ఉంది.
లేదా సంబంధిత ధ్రువీకరణ పత్రాలు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో టెలిఫోన్ నెంబర్ బయోడేటా ఫామ్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ కలుపుకొని సంబంధిత చిరునామాకు పంపించిన సరిపోతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *