CUH Recruitment 2024 / Latest Govt Jobs – సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భారీ ఉద్యోగాలు…. అప్లై చేయండి ఇలా… ప్రముఖ భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇందులో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీయాన్, ప్రైవేట్ సెక్రటరీ, MTS జాబ్స్,వ్యక్తిగత సహాయకుడు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, UDC కంప్యూటర్ ల్యాబ్ అటెండర్, కిచెన్ అటెండెన్స్ జాబ్స్ భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు టెన్త్ డిగ్రీ అర్హతలు ఉంటే చాలు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. క్లియర్ గా చూసి వివరంగా చదివి అప్లై చేసుకోండి. మరిన్ని ఇలాంటి నోటిఫికేషన్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీరే నోటిఫికేషన్ చదవచ్చు.
CUH Recruitment 2024 / Latest Govt Jobs – సెంట్రల్ యూనివర్సిటీ నుంచి భారీ ఉద్యోగాలు…. అప్లై చేయండి ఇలా…

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు సెంట్రల్ యూనివర్సిటీ నుండి వెలువడ్డాయి. ఇది ఒక భారత ప్రభుత్వం చెందినటువంటి సంస్థ ఈ జాబ్స్ అన్ని కూడా గవర్నమెంట్ సంబంధించినవే.
ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రరీన్, ప్రైవేట్ సెక్రటరీ, ఎం టి ఎస్, వ్యక్తిగత సహాయకుడు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, యు డి సి, కంప్యూటర్ ల్యాబ్ అటెండెన్స్, కిచెన్ అటెండ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…
వయసు
ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క విధంగా ఉంది కనీసం 18 సంవత్సరాలు నుంచి 32 35 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. SC,ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతినెల ₹30,000/-వేల రూపాయలు జీతం ఇవ్వడం జరుగుతుంది.
చివరి తేదీ
ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి ఇవి డిసెంబర్ 28 లాస్ట్ డేట్.
ఎంపిక చేసే విధానం
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులను రాత పరీక్ష నిర్వహించి వారి యొక్క కంప్యూటర్ స్కిల్స్ పరిగణ లోకి తీసుకుని ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు
అప్లై చేసే విధానం
ఈ సంస్థకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి ఫారం ను పూర్తిగా వివరంగా నింపాలి. అందులోనే సబ్మిట్ చేయాలి.