CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR (సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్) నుండి భారీ ఉద్యోగాలు విడుదల. ఈ సంస్థ నుండి టెక్నికల్ మరియు సపోర్ట్ స్టాప్ ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 9వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు మొత్తం 11 విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష విధానం, సెలక్షన్ ప్రాసెస్, విద్యా అర్హతలు, వయస్సు, శాలరీ డీటెయిల్స్ మరియు మరింత సమాచారం క్రింద ఇవ్వడం జరిగింది వివరంగా చూసి అప్లై చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్ లను తెలుసుకోవడానికి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ మీరే చదవండి.
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

ఉద్యోగం ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు మనకు CSIR -సెంట్రల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదల చేయడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ. ఇవన్నీ గవర్నమెంట్ సంబంధిత ఉద్యోగాలు.
ఉద్యోగాలు మొత్తం
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలు టెక్నికల్ మరియు సపోర్ట్ స్టాప్ సంబంధించినవి. ఈ ఉద్యోగాలు మొత్తం 11 విడుదల చేశారు.
వయస్సు
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి SC ST వారికి ఐదు సంవత్సరాలు, OBC వారికి మూడు సంవత్సరాలు వయోపరిమితి ఉంటుంది.
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 10+2 /డిప్లమా /డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి
జీతం
ఈ ఉద్యోలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ప్రతినెల₹56,916/- రూపాయల జీతం ఇవ్వడం జరుగుతుంది.
అప్లికేషన్ రుసుము
ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్, OBC,EWS వారు 500 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులు ఫీజు మినహాయింపు కలదు.
చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి 9వ తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ముందు ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి రాత పరీక్ష పెడతారు. ఉత్తీర్ణత సాధించిన వారికి జాబ్ ఇస్తారు.
ట్రేడ్ టెస్ట్
స్క్రీనింగ్ కమిటీ సెలెక్ట్ చేసిన వారు ఈ పరీక్షకు హాజరై అటెండ్ చేయాలి.
రాత పరీక్ష
ఇందులో వచ్చిన మార్కులను ఫైనలిష్ చేసి జాబ్ ఇస్తారు
అప్లై చేసే విధానం
మీకు క్రింద ఇవ్వబడ్డ లింకును ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అందులో వివరంగా నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.
