Latest Airport Recruiment – విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగాలు… ఫీజు లేకుండా నియామకం.. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్తచెప్పింది. విజయవాడ ఎయిర్ పోర్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో సెక్యూరిటీ స్క్రీన్ విభాగంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా 274 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ అప్లై చేయాలనుకున్నవారు సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి 30 వేల జీతం ఇస్తారు ఈ జాబ్ కి రెండు రాష్ట్రాల నిరుద్యోగులు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లు ఇచ్చిన విధానం ప్రకారం డిగ్రీ కంప్లీట్ అయిన వారు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేయడానికి అర్హులు. ఇలాంటి జాబ్స్ అప్డేట్ రోజు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ , ఫేస్బుక్ ,వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ డీటెయిల్స్ అందరికీ షేర్ చేయండి..
Latest Airport Recruiment – విజయవాడ విమానాశ్రయంలో ఉద్యోగాలు… ఫీజు లేకుండా నియామకం..

ఖాళీలు మరియు ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా సెక్యూరిటీ స్క్రీనర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇవి సెక్యూరిటీ సర్వేలెన్సు సంబంధించిన ఉద్యోగాలు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గా 274 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఉద్యోగాలు ఇచ్చి సంస్థ
ఈ నోటిఫికేషన్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ వచ్చేసి విజయవాడ ఎయిర్పోర్టులో మాత్రమే చేయాల్సి ఉంటుంది.
విద్యా అర్హత
ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదలైన 274 ఉద్యోగాలకు అప్లై చేదల్చుకున్నవారు. కచ్చితంగా ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండవలెను.
అప్లికేషన్ చార్జ్
ఈ ఉద్యోగులకు అప్లై చేయదలుచుకున్న వారు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. కానీ General OBC వారు 750 రూపాయలు చెల్లించి అప్లై చేయాలి మిగతావారు 100 రూపాయలు చెల్లించి ఉద్యోగానికి అప్లై చేయవచ్చు.
జీతం
ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయి ఉద్యోగం వచ్చిన వారికి 30000 జీతం ఇవ్వడం జరుగుతుంది.
వయస్సు రిజర్వేషన్
ఈ ఉద్యోగానికి అప్లై చేయవలసి వారికి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసేవారికి రిజర్వేషన్స్ వర్తిస్తాయి. OBC వారికి అయితే మూడు సంవత్సరాలు SC, ST వారికి అయితే 5 సంవత్సరాలు మినహాయింపులు లభిస్తుంది.

ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారిని ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాన్ని ఇస్తారు.
చివరి తేదీ
ఈ ఉద్యోగానికి అప్లై చేయదలుచుకున్న వారు 10-12- 2024 రోజున ఇంటర్వ్యూ కు అటెండ్ కావాలి.
మిగతా విషయాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని, క్లియర్గా చూసి అప్లై చేసుకొని ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వండి.
official notification : CLICK HERE