Karnataka Bank Recruitment 2024 / Bank Jobs – కర్ణాటక బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో… నిరుద్యోగులకు శుభవార్త ఏదైనా డిగ్రీ పాసై ఉన్నవారు అప్లై చేసుకుంటే సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వస్తుంది. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ అయినటువంటి ఈ కర్ణాటక బ్యాంక్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వనుంది. అత్యధిక డిజిటల్ సేవలను అందిస్తున్న ఈ బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CSA) పోస్టుల కోసం ప్రతిభవంతులైన అభ్యర్థులను దరఖాస్తు అవ్వనిస్తుంది.
Karnataka Bank Recruitment 2024 / Bank Jobs – కర్ణాటక బ్యాంకులో ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో…

ఈ నోటిఫికేషన్ ద్వారా కర్ణాటక బ్యాంక్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ నియమకం (CSA) లో ఉద్యోగ నియామకాలకు కర్ణాటక బ్యాంక్ అవానిస్తుంది. ఏదైనా సంబంధించిన డిగ్రీ ఇతరునులై ఉండాలి. వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. మిగతా వివరాలు కోసం క్లియర్ గా కింద ఇచ్చిన లింకులను చూసి నోటిఫికేషన్ పరిశీలించి అప్లై చేసుకోగలరు మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్లికేషన్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరికంటే ముందుగా మీరే మా జాబ్ అప్డేట్స్ చదవండి
పోస్ట్ పేరు | కస్టమర్ సర్వీస్ అసోసియేట్ CSA |
జాబ్ ఇస్తున్న సంస్థ | కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ |
దరఖాస్తు చేసుకునే విధానం | ఆన్లైన్ |
దరఖాస్తు చివరి తేదీ | 30 నవంబర్ 2024 |
పరీక్ష నిర్వహించే తేదీ | 15 డిసెంబర్ 2024 |
విద్యా అర్హతలు
ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ చేసి ఉండవలెను డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి
ITBT Recruitment 2024 / Govt Jobs – భారీ జీతంతో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు విడుదల..
వయసు
26 సంవత్సరాలు దాటి ఉండకూడదు SC / ST అభ్యర్థులకు అయితే ఐదు సంవత్సరాలు సడలింపు కలదు.

జీతం వివరాలు
ఈ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయినా అభ్యర్థులకు 24,050 నుండి 64,480 వరకు ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుత CTC మెట్రో కేంద్రాల్లో సుమారు 2,59,000 వేల రూపాయలు నెలకు.
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
దరఖాస్తు ఫీజు
సాధారణంగా ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా దరఖాస్తుదారులు 700 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ అయితే 600 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి
ఎంపిక చేసే విధానం
- ఆన్లైన్లో పరీక్ష 15 డిసెంబర్ 24 రోజున నిర్వహించడం జరుగుతుంది
- పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి బ్యాంకు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. సంబంధిత కేంద్రాలకు పిలిపించి ఇంటర్వ్యూ చేస్తారు లేదా మంగళూరులో ఇంటర్వ్యూ చేసే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం
- కింద ఇవ్వబడ్డ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
- రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసినట్లయితే వివరాలు పూర్తిగా నింపవచ్చు.
- ఇందుకోసం పాస్ ఫోటో మరియు ఒక సంతకం స్పష్టమైన స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
చివరి తేదీ
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా చివరి తేదీ 30 నవంబర్ 20 24 రోజు వరకు
పరీక్ష నిర్వహించే తేదీ 15 డిసెంబర్ 2014 రోజున పరీక్షలు నిర్వహిస్తారు.
Notification PDF CLICK HERE
Official Website CLICK HERE