IPPB Specialist Recruitment 2025 / Telugu Latest Jobs – గ్రామీణ తపాల శాఖలో ఉద్యోగాలు… భారీ జీతంతో నియామకం… పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు రిలీజ్ చేశారు. తపాల శాఖకు సంబంధించిన ఇనిస్ట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు నుండి ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో పోస్టల్ పేమెంట్ బ్యాంకు నుంచి 2 ఉద్యోగాలను అఫీషియల్ గా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు స్కేల్ 3,5,6, 7 స్పెషల్ లిస్టు ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వీటికి అప్లై చేసుకునే వారు 20 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హతలు ఉంటే సరిపోతుంది వీరికి కొంత అనుభవం కలిగి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి వివరంగా అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
AIIMS Telangana Recruitment 2025
IPPB Specialist Recruitment 2025 / Telugu Latest Jobs – గ్రామీణ తపాల శాఖలో ఉద్యోగాలు… భారీ జీతంతో నియామకం…

ఉద్యోగ వివరాలు
ఇనిస్ట్యూట్ ఆఫ్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ నుండి 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు స్కేల్ 3,5,6,7 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగి ఉంటే సరిపోతుంది. వీరికి కొంత అనుభవం కూడా కలిగి ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
ఈ ఉద్యోగాలు మనకు జనవరి 10 తారీకు నుంచి అప్లికేషన్ ప్రారంభమవుతుంది.
అదేవిధంగా ఈ ఉద్యోగాలు జనవరి 30 వరకు అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీగా ఉంటుంది.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు 750 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
SC ST PWD అభ్యర్థులు 150 రూపాయలు పీస్ నుంచి అప్లై చేసుకునే అవకాశం కల్పించారు.
సెలెక్ట్ చేసే విధానం
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా షార్ట్లిట్ చేస్తారు వీరిని ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. కానీ కొన్ని సందర్భలలో రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు.
వయసు వివరాలు
- పోస్టల్ పేమెంట్ బ్యాంకు నుంచి విడుదలైన ఈ ఉద్యోగాలకు 20 సంవత్సరం నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు అన్ని కేటగిరీల వారికి వర్తిస్తుంది.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ జీతాలు ఉంటాయి స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ₹1,40,000/- వరకు జీతాలు ఉంటాయి స్కేల్ 3,5,6,7 ఉద్యోగులకు ₹1,70,000/- వరకు నుంచి ₹4,30,000/- వరకు జీతాలు ఉంటాయి వీరికి అన్ని అలవెన్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- దరఖాస్తు ఫారం ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
క్రింద వేయబడ్డా నోటిఫికేషన్ టచ్ చేసి డౌన్లోడ్ చేసుకుని వివరంగా చదివి అర్థం చేసుకుని అప్లై చేసుకోండి ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయడానికి అవకాశం ఉంది. భారీ జీతాలతో ఉన్న ఈ ఉద్యోగాలు చాలా తక్కువ టైంలో ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు.
