Indian Army Group C Recruitment 2025 / Telugu Latest Jobs – ఇండియన్ ఆర్మీలో 10th తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఇండియన్ ఆర్మీ నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో గ్రూప్ C క్రింద 625 ఉద్యోగులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు పదోతరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. విరు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు. నోటిఫికేషన్ వివరంగా చూసి అప్లై చేసుకోండి అదేవిధంగా మా టెలిగ్రా గ్రూపులో జాయిన్ అవ్వండి.
Indian Army Group C Recruitment 2025 / Telugu Latest Jobs – ఇండియన్ ఆర్మీలో 10th తరగతి అర్హతతో ఉద్యోగాలు..

ఉద్యోగ వివరాలు
ఇండియన్ ఆర్మీ నుండి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగులకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీరు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఇందులో 625 ఉద్యోగాలను అఫీషియల్ గా భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది.
ముఖ్యమైన తేదీలు
ఇండియన్ ఆర్మీ నుంచి ఈ ఉద్యోగాలను రిలీస్ చేశారు. ఇందులో 625 ఉద్యోగాలు ఉన్నాయి ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్నారు క్రింది తేదీలలో దరఖాస్తు చేసుకోగలరు.
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభ తేదీ | 28th డిసెంబర్ 2024 |
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ఆఖరు తేదీ | 17th జనవరి 2025. |
వయసు వివరాలు
- ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు ఉంటే
- సరిపోతుంది.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST వారికి ఐదు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
- OBC వారికి మూడు సమస్యలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునేవారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో సెలెక్ట్ అయిన వారికి స్కిల్ చేసి నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఆటిట్యూడ్, మరియు రీజనింగ్ మరియు ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షలో 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
- ఇండియన్ ఆర్మీ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 100 రూపాయలు ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాలి.
- SC ST PWD ఈ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹45,000/- జీతాలు ఇస్తారు వీరికి అన్ని రకాల అలవెన్సెస్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి.
ఉండవలసిన డాక్యుమెంట్స్
- 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలు కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
- వయసు నిర్ధారణ సర్టిఫికెట్స్ ఉండాలి.
- స్థానిక ధ్రువపత్రాలు ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చదివి అందులో ఉన్నట్టుగా అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మరింత సమాచారం కోసం మా టెలిగ్రా గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
