Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు.. మీ షో బుకింగ్ కంపెనీ కొత్తగా రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. మీ షో రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మీ షో కంపెనీలో భాగంగా ఇంటర్నల్ గా పని చేయాలి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు. ఈ జాబ్ అప్లై చేయాలనుకునే వారు సంబంధిత ఏదైనా డిగ్రీలో క్వాలిఫై ఉండవలెను. లేదా ఏదైనా సంబంధిత బీటెక్ అయినా పూర్తి చేసి ఉండవలెను ఎలాంటి అనుభవం లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న వారికి ముందుగా ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. జాబ్ వచ్చినవారికి 35000 వేల జీతం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డాయి. క్లియర్ గా పూర్తిగా చూసి అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి మరెన్నో జాబ్ అవకాశాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ చదవండి.
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలని మనదేశ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అయినటువంటి మీషో కంపెనీ రిక్రూట్మెంట్ చేస్తుంది.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ జాబ్స్…ఇంటర్ అర్హతతో..
జాబ్ రోల్
ఈ జాబ్ లో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్నల్ గా వర్క్ ఫ్రం హోం జాబ్ ఉంటుంది. వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
విద్యా అర్హతలు
మీ షో నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అభ్యర్థులు ఏదైనా డిగ్రీ కానీ బీటెక్ కానీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక చేసే విధానం
క్రింద ఇచ్చిన లింకు టచ్ చేసి అఫీషియల్ పేజ్ కి వెళ్ళాలి. ఆ పేజీలో మన రెజ్యూమ్ ని అప్లోడ్ చేసి డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయాలి.

కావలసిన స్కిల్స్
- దీంతో కలిసి చేయగలగా స్కిల్స్ ఉండాలి
- కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ వర్చువల్గా అటెండ్ కావాలి
- రిపోర్ట్ డాష్ బోర్డ్ ను ప్రిపేర్ చేస్తూ అప్లోడ్ చేయాలి
- మంచి కమ్యూనికేషన్స్ స్కిల్స్ మనకు ఉండాలి.
సెలెక్ట్ చేసే విధానం
వచ్చిన అన్ని అప్లికేషన్స్ ని చూసి షార్ట్లిట్ చేస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
జీతం మరియు ట్రైనింగ్
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 35,000/- జీతం ఇవ్వనున్నారు. ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మూడు నుంచి ఐదు నెలల వరకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇవ్వమన్నారు.
చివరి తేదీ
వలసినంత మంది అభ్యర్థులు వచ్చేవరకు ఈ జాబులు కొనసాగుతుంది. కాబట్టి ముందుగానే మీరు అప్లై చేసుకుని ఇంటర్వ్యూ కి వెళ్లి క్వాలిఫై జాబ్ చేయగలరు. ఈ జాబ్ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కొన్నిసార్లు ఆర్గనైజేషన్ థీమ్స్ కి అటెండ్ కావలసి ఉంటుంది.
మిగతా వివరాలు అలాగే అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.