Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు… తెలంగాణ డ్రైవర్ల కి గుడ్ న్యూస్. 108 మరియు 102 అంబులెన్స్ సేవలు అందించేందుకు డ్రైవర్ ఉద్యోగాలకు భర్తీ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో డ్రైవర్ మరియు మెడికల్ టెక్నీషియన్ (EMT )ఉద్యోగాలకు దరఖాస్తు స్వీకరించరున్నారు. జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్ కుమార్ గారు మంగళవారం ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలియజేశారు. కేవలం టెన్త్ క్లాస్ అర్హతతో డ్రైవర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఒకే రోజు పరీక్ష ఒకే రోజు ఉద్యోగం ఇవ్వమన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే మూడు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. వీరిని ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ మరియు రాత పరీక్ష బుధవారం రోజు నిర్వహించనున్నారు. మిగతా వివరాల కోసం క్రింద వివరంగా చూడండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే అందరికంటే ముందుగా మీరు ఈ ఉద్యోగాలను చూడవచ్చు.
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…

విద్యా అర్హతలు
విద్యా అర్హతలు ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి వివరంగా చూడండి.
డ్రైవర్
108 మరియు 102 ఎమర్జెన్సీ సేవల ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణత పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా వారికి మూడేళ్ల అనుభవంతో లైసెన్స్ కలిగి ఉండాలి.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు బిఎస్సి లైఫ్ సైన్స్, బి ఎస్ సి ఎం ఎల్ టి, బిఎస్సి నర్సింగ్, జి ఎన్ ఎం, డి ఎం ఎన్ టి, ఎల్ టి వంటి కోర్సులో ఒక దానిలో విద్యార్హత కలిగి ఉండాలి.
వయస్సు
డ్రైవర్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులు 35 సంవత్సరాలు మించరాదు.
ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 30 సంవత్సరాలు మించరాదు.
కావలసిన డాక్యుమెంట్స్
- ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్స్ ని సమర్పించాల్సి ఉంటుంది.
- విద్యారత కలిగినటువంటి అన్ని సర్టిఫికెట్స్ తీసుకోవాలి.
- డ్రైవర్ లైసెన్స్ కలిగి ఉండాలి.
- డ్రైవర్ ఎక్కడైనా డ్రైవింగ్ చేసి ఉంటే ఆ యొక్క అనుభవ పత్రాలు ఉండాలి.
- ఆధార్ కార్డ్
- పాన్ కార్డ్
- వయస్సు ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- మరి ఇతర ధ్రువీకరణ పత్రాలున్నా తీసుకురావాలి. అర్హతలు నిరూపించుకోవడానికి.
MORE JOBS
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
వయసు
ఉద్యోగాలు మొత్తం
పై నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఉద్యోగాలు మొత్తం 280 ఉన్నాయి. ఇవి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు.
దరఖాస్తు చేసుకునే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 108 కార్యాలయంలో జరుగుతున్న ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఇంటర్వ్యూ తేదీ గురువారం కాగా 108 కార్యాలయంలో అభ్యర్థుల తమ యొక్క అర్హతలు కలిగిన డాక్యుమెంట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఏదైనా సందేహాలు ఉంటే ఈ 91007 99527 నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు ఇంకా అదనపు సమాచారం కావాలనుకుంటే 108 కార్యాలయంలో వివరంగా తెలుసుకోవచ్చు.

చివరి తేదీ
ఇంటర్వ్యూ నిర్వహించే సమయం గురువారం జిల్లా కేంద్రంలో 108 కార్యాలయం
అభ్యర్థులకు అదేరోజు ఎగ్జామ్ నిర్వహించి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఎంపిక చేస్తారు.