Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..

WORK FROM HOME JOBS / Hyderabad

Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ.. తెలుగు మాట్లాడే వారికి గుడ్ న్యూస్. తెలుగు వచ్చి మంచి స్కిల్స్ ఉంటే చాలు జాబ్ అప్లై చేసుకోవచ్చు. మన హైదరాబాదులో తెలుగు వాళ్ళు స్టార్ట్ చేసిన నెక్స్ట్ వేవ్(NXTWAVE) కంపెనీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసింది. ఈ కంపెనీలో స్టూడెంట్స్ కౌన్సిల్ విభాగంలో భారీ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇవి వర్క్ ఫ్రం హోం( WORK FROM HOME) జాబ్స్ ఇంటి దగ్గర ఉండే జాబ్ చేసుకోవచ్చు. వీటికి ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు తెలుగు మాట్లాడే వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారికి తెలుగులో ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంవత్సరానికి ₹3,60,000/- జీతంతో ఇన్సెంటివ్స్ కలిపి ఇస్తారు. మిగతా డీటెయిల్స్ కోసం క్రింద చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరే చదవచ్చు.

Work From Home Jobs – మన హైదరాబాదులో…తెలుగు వస్తే చాలు…Anny డిగ్రీ..

WORK FROM HOME

విద్యా అర్హత

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వీరికి ఎలాంటి అనుభవం లేకుండా చాలు. కొంత కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

NIA Notification 2024 / Govt Jobs – 10th అర్హత తో ప్రభుత్వ ఉద్యోగాలు.. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంక్షేమ శాఖలో..

మొత్తం ఇస్తున్న ఉద్యోగాలు

ఈ కంపెనీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం భారీ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు ఇవి పర్మనెంట్గా వర్క్ ఫ్రొం హోమ్ (work from home)చేసుకోవచ్చు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ

ఈ జాబ్స్ ప్రముఖ హైదరాబాద్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అయినటువంటి నెక్స్ట్ వేవ్ (Nextwave) కంపెనీ భారీ ఉద్యోగాలను నియమించనుంది.

POWEGRID Trainee Engineer Notification / Govt Job – విద్యుత్ సబ్ స్టేషన్ లో ఉద్యోగాలు..అప్లై చేయండి చాలు.. 

WORK FROM HOME

కావలసిన స్కిల్స్

  • ఇందులో వారానికి ఆరు రోజులు వర్క్ ఉంటుంది. మిగతా రోజు హాలిడే. పర్మినెంట్గా వర్క్ ఫ్రం హోం (work from home)జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
  • ఇందులో ఇచ్చినటువంటి టార్గెట్ కంప్లీట్ చేయాలి.
  • స్టూడెంట్స్ కి గైడెన్స్ ఇవ్వడం వర్క్ ఉంటుంది.
  • హార్డ్ వర్కింగ్ స్కిల్స్ ఉండాలి.
  • కొన్నిసార్లు ప్రజెంటేషన్ చేయగలగాలి.
  • తెలుగు పూర్తిగా మాట్లాడగలగాలి.

అప్లై చేసుకునే విధానం

ఈ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసే విధానం

ఈ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ తీస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆన్లైన్లో చేసి జాబ్ ఇస్తారు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Central Govt Jobs – జునియర్ అసిస్టెంట్ 815 ఉద్యోగాలు .. అప్లై చేయండి ఇలా..

జీతం

ఈ కంపెనీ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సంవత్సరానికి ₹3,60,000/- జీతం ఇస్తారు. వీరికి దీనితో పాటు ఇన్సెంటివ్స్ కూడా కలదు.

More Details Apply HERE

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *