Telangana Welfare Department Recruitment 2024 / Telugu Latest Jobs – తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు…తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల నుండి 13 మహిళా శిశు సంక్షేమ సెంటర్లో జాబ్స్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు మహిళలు శ్రీ శిశు సంక్షేమ శాఖ సఖి సెంటర్లో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్, పర్సనల్ పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, కుక్, సెక్యూరిటీ గార్డ్, కౌన్సిలర్ ఇలా ఉద్యోగాలు ఉన్నాయి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం 7th మరియు 10th ,12th , డిగ్రీ అర్హతతో కలిగిన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేసుకోండి. అదేవిధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Telangana Welfare Department Recruitment 2024 / Telugu Latest Jobs – తెలంగాణ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు… ఔట్సోర్సింగ్ విధానంలో నియామకాలు…

ఉద్యోగాలు
మొత్తం 13 ఉద్యోగాలు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో శ్రీ శిశు సంక్షేమ శాఖ సఖి సెంటలో పనిచేయడానికి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేశారు ఇందులో ఉన్నటువంటి ఉద్యోగాలు సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సనల్ లాయర్, పారామెడికల్ పర్సనల్ , సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్, కుక్, సెక్యూరిటీ గార్డ్.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలను డిసెంబర్ 16వ తారీకు వరకు అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం
ఈ ఉద్యోగాలను క్రింద ఇవ్వబడ్డ అడ్రస్లో అప్లై చేయాలి.
G-33, డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీస్ ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ (IDOC), రాజన్న సిరిసిల్ల జిల్లా వారికి దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు
ఉద్యోగులను బట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది. కాబట్టి వివరంగా నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోండి. ఏడవ తరగతి మరియు 10వ తరగతి మరియు ఇంటర్ డిగ్రీ అర్హతలు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
వయస్సు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా 18 సంవత్సరాలు నుండి 44 సంవత్సరాల మధ్య వయసును వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదు సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. ఎలాంటి ఫీజు లేకుండా కేవలం వారి మార్కులు ఆధారంగా మెరిట్ ను బట్టి సెలెక్ట్ చేస్తారు. వీరి అనుభవం ఇందులో ముఖ్యం.
జీతం వివరాలు
ఇందులో సెలెక్ట్ కాబడ్డ అభ్యర్థులకు ₹15,000/- నుంచి ₹35,000/- వరకు జీతాలు ఇస్తారు. ఇది ఔట్సోర్సింగ్ విధానంలో నియమించే ఉద్యోగాలు కాబట్టి అలవెన్సెస్ ఎలాంటివి ఉండవు.
అప్లికేషన్ రుసుము
ఇందులో అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అప్లికేషన్ రుసుము లేదు. అందరూ ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు
కావలసిన డాక్యుమెంట్స్
- సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉంటే మంచిది. లేకున్నా పర్వాలేదు.
- కుల ధ్రువీకరణ పత్రం కచ్చితంగా ఉండాలి.
- అలాగే ఏడవ తరగతి మరియు పదవ తరగతి మరియు ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన మెమోలు ఉండాలి.
National Co-Operative Bank Recruitment

ఎలా అప్లై చేయాలి
నోటిఫికేషన్లు ఇవ్వబడ్డా పూర్తి వివరాలు చూసి చదువుకొని వివరంగా అర్థం చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.