Postal Recruitment 2024 / Telugu Latest Jobs – 8th ఉత్తీర్ణత ఉంటే చాలు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ లో Franchise Scheme కింద జాబ్స్ రీలిజ్ చేశారు. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి కొత్తగా రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో ఉన్న ప్రజలకు పోస్టల్ సర్వీస్ అందించేందుకు ఈ ఫ్రాంచెస్ స్కీమ్ ని విడుదల చేయడం జరిగింది. ఈ స్కీం కోసం 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో మహిళలు మరియు పురుషులు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న దరఖాస్తులు 14 రోజులలో పరిశీలించి వారి పేరుపైన ఊర్లలోనే పోస్టల్ సర్వీస్ అందించేందుకు అవకాశం ఇస్తారు. పోస్టల్ సేవలు అందిస్తూ కనీసం నెలకు ₹25,000/- వరకు కమిషన్ పొందవచ్చు. మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మిగతా వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs – 8th ఉత్తీర్ణత ఉంటే చాలు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా….

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ నోటిఫికేషన్ ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం రూరల్ మరియు అర్బన్ ప్రాంతంలో ఉన్న ప్రజలు పోస్టల్ సర్వీసెస్ అందించేందుకు ఈ ఫ్రాంచెస్ స్కీంను ప్రారంభించడం జరిగింది.
వయస్సు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ వారు ఐదు సంవత్సరాలు ఓబిసి వారు మూడు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత
ఈ స్కీమ్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు కనీసం 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
జీతం
ఇందులో వచ్చినటువంటి కమిషన్ ఆధారంగా ₹30,000/- వరకు సంపాదించవచ్చు.
అప్లై రుసుము
అప్లై చేసుకునే వారికి ఎలాంటి దరఖాస్తు రుసుము ఉండదు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
అప్లై చేసే విధానం
ఈ స్కీంకు సంబంధించి అప్లై చేయాలనుకునేవారు మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి క్రింద ఇవ్వబడ్డ ఫారం ను ఫీల్ చేసి ఇవ్వాలి. 14 రోజులలో సెలెక్ట్ చేస్తారు.
ఎంపిక చేసే విధానం
ఈ స్కీమ్ అప్లై చేసుకున్న వారికి 14 రోజులలో ఎంపిక చేయడం జరుగుతుంది.
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
అప్లై ప్రాసెస్
ఈ సంస్థకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. లేదా నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా చదివి మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో వెళ్లి కూడా అప్లై చేయవచ్చు. పూర్తిగా ఇచ్చిన ఫార్మ్ నింపుకొని తీసుకువెళ్లాలి.
National Co-Operative Bank Recruitment
