CSMCRI Recruitment 2024 / Telugu Latest Jobs – సచివాలయంలో భారీ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా… ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి CSIR – CSMCRI (Cental Salt & Marine Chemical Reserch Institute నుండి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 10+2 అర్హతతో ఉద్యోగాలని అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ డిసెంబర్ 27వ తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే 18 సంవత్సరాలు నుంచి 28 సంవత్సరాల మద్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం కింద వివరంగా ఇవ్వబడ్డాయి చూడండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
CSMCRI Recruitment 2024 / Telugu Latest Jobs – సచివాలయంలో భారీ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా…

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలని ప్రభుత్వం సంస్థా ఆయినటువంటి Cental Salt & Marine Chemical Reserch Institute విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగ వివరాలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ మరియు జూనియర్ స్టేనోగ్రాఫర్ ఉద్యోగాలు అఫీషియల్ గా విడుదల చేశారు.
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ 18 నుంచి 28 మధ్య ఉండాలి
- జూనియర్ స్టెనోగ్రాఫర్ 18 నుంచి 27 మధ్య వయసు ఉండాలి.
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
వయస్సు
- ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 27 మరియు 28 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.
- అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC ,ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం
- జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ₹23,600/-
- జూనియర్ స్టేనోగ్రాఫర్ ₹47,000/-
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు అందరూ 500 రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలి. SC , ST, PWD, Wonen అభ్యర్థులు ఎలాంటి ఫీజు కట్టనాల్సిన అవసరం లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకి డిసెంబర్ 27 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం
ఈ ఉద్యోగాలకి సంబంధించిన ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అలాగే మీకు ఉన్న కంప్యూటర్ పరిజ్ఞానంలో టైపింగ్ విషయంలో పరీక్షలు నిర్వహిస్తారు.
National Co-Operative Bank Recruitment
అప్లై చేస్తే ప్రాసెస్
ఈ సంస్థకి సంబంధించిన కొన్ని లింకులు కింద ఇవ్వబడ్డాయి. అవి అఫీషియల్ పేజీ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.
