Telangana Revenue Department Notification 2024 / Telugu Latest Jobs – తెలంగాణ రెవెన్యూ శాఖలో 12000 ఉద్యోగాలు… ఇంటర్ , డిగ్రీ పాసైతే చాలు.. అప్లై చేసుకోండి… తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో కొత్తగా 12,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కొత్తగా రెవెన్యూ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయమన్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ పాసై ఉండాలి. ఈ అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. వీరికి తెలంగాణ ప్రభుత్వం రాత పరీక్ష నిర్వహించి సెలక్షన్ చేసి జాబ్ ఇస్తుంది. సెలెక్ట్ అయిన వారికి 40 వేల వరకు జీతం మరియు అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఈ జాబ్ కి సంబంధించిన మిగతా వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అదేవిధంగా నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ చూడండి.
Telangana Revenue Department Notification 2024 / Telugu Latest Jobs – తెలంగాణ రెవెన్యూ శాఖలో 12000 ఉద్యోగాలు… ఇంటర్ , డిగ్రీ పాసైతే చాలు.. అప్లై చేసుకోండి…

జాబ్ ఇస్తున్న సంస్థ
నీ ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ నుంచి రిలీజ్ చేయనుంది.
ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా రెవెన్యూ శాఖలో రెవెన్యూ ఆఫీసర్ విభాగంలో 12000 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా ఇంటర్ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
National Co-Operative Bank Recruitment
Telangana Govt Jobs / VRA VRO Jobs
వయసు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC, ST వారికి ఐదు సంవత్సరాలు
- OBC వారికి మూడు సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్ వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు
ఈ ఉద్యోగం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్లోనే ఫీజు చెల్లించాలి.
అప్లై చేస్తే విధానం
తెలంగాణ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాలి. అక్కడ అడిగిన అన్ని డీటెయిల్స్ వివరంగా ఇవ్వాలి. మేము మరియు పాస్ ఫోటో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.
సెలెక్ట్ చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులందరికీ వారి సొంత జిల్లాలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి జాబ్ ఇస్తారు.
జీతం
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరికీ 40,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా అలవెన్స్ అన్ని ఉంటాయి.

VRO, VRA సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా రాలేదు డిసెంబర్లో వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన వివరాలు కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి.