ARMY Sports Quota Recruitment / Telugu Latest Jobs – ఆర్మీ స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు… అందరూ అప్లై చేసుకోండి ఇలా….

Telugu Latest Jobs

ARMY Sports Quota Recruitment / Telugu Latest Jobs – ఆర్మీ స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు… అందరూ అప్లై చేసుకోండి ఇలా…. ఇండియన్ ఆర్మీ నుండి HAVILDAR AND NAIB SUBEDAR ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోట ఎంట్రీ ఇంటెక్ 03/24 కి సంబంధించి డైరెక్ట్ ఎంటి హవెల్దార్ మరియు నైఫ్ సుబేదార్ స్థానాలను పెళ్లి కానీ పురుషులను మరియు మహిళలను నియమించనున్నారు. జాతీయ లేదా ప్రపంచ వ్యాప్త క్రీడా పోటీలలో పాల్గొన్న అత్యుత్తమ అథెటిక్స్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రోత్సహించబడుతున్నాయి. అభ్యర్థులను ఎంపీ చేసేందుకు ఆర్మీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ ట్రయల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ దరఖాస్తులు ఫిబ్రవరి 28 లోపు అప్లై చేసుకోవాలి. మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

ARMY Sports Quota Recruitment / Telugu Latest Jobs – ఆర్మీ స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలు… అందరూ అప్లై చేసుకోండి ఇలా….

Telugu Latest Jobs

ఉద్యోగాలు ఇస్తున్న సంస్థ

ఇండియన్ ఆర్మీ స్పోర్ట్స్ కోట రిక్రూట్మెంట్ నుంచి ఈ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.

వయసు

నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 17 సంవత్సరాల పైబడిన వారు మరియు 25 సంవత్సరాల క్రింది వారు అప్లై చేసుకోవాలి. వీరు పెళ్లి కాని వారు అయి ఉండాలి.

విద్యార్హత

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.

ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా అవైలదర్ మరియు నయాబ్ సుబేదార్లను నియమించి ఉన్నారు.

జీతం

ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹30,000/- వరకు జీతము ఇవ్వడం జరుగుతుంది.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

MORE JOBS

ECHS Recruitment 2024 

PGCIL Recruitment 2024

RCFL Recruitment 2024

Sainic School Recruitment

ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

ICDS Recruitment 2024 

IIFCL Recruitment 2024 

National Co-Operative Bank Recruitment

మెట్రో రైల్వేలో ఉద్యోగాలు

TSRTC Recruitment

Telangana Govt Jobs / VRA VRO Jobs

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Sainik School / Latest Govt Jobs

NIACL Assistant Recruitment 2024

ఎంపిక చేసే విధానం

  • ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి స్పోర్ట్స్ సర్టిఫైడ్స్ ఆధారంగా షార్టేజ్ చేస్తారు.
  • తర్వాతి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • సెలెక్ట్ అయిన వారికి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • ఇందులో సెలెక్ట్ అయిన వారికి మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
  • ఫైనల్గా మెరిట్ లిస్ట్ తీసి ఉద్యోగం ఇస్తారు.

అప్లై చేసే విధానం

  • ముందుగా ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
    క్రింద ఇవ్వబడ్డ ఆఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అన్ని వివరంగా అప్లోడ్ చేయాలి
    మీ యొక్క సెల్ఫ్ అసిస్టెంట్ ఉన్నటువంటి సర్టిఫైడ్ జిరాక్స్ అప్లోడ్ చేయాలి.
    తదుపరి క్రింద ఇచ్చినటువంటి అడ్రస్ కి పోస్ట్ చేసి పంపించాలి.
  • Address – Directorate of PT & Sport General Staff Branch, IHQ ఆఫ్ MOD ఆర్మీ రూమ్ నెంబర్ 747 A WING సీనా భవన్ పోస్ట్ న్యూఢిల్లీ 110011,

చివరి తేదీ

అప్లై చేసుకునే అభ్యర్థులు ఫిబ్రవరి 28 లోపు అప్లికేషన్లు పంపించాలి.

Telugu Latest Jobs

Notification
Apply link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *