ECHS Recruitment 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు…. డిగ్రీ పాస్ అయితే చాలు… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన EX సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటర్ హెల్త్ సర్వీస్ స్కీమ్ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు. ఇందులో క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలు మొత్తం 4 ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరియు ఫీజు లేకుండా కేవలం మెరిట్ మార్కుల ఆధారంగా ఈ జాబ్ ఇస్తారు. ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ క్వాలిఫై అయి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
ECHS Recruitment 2024 / Telugu Latest Jobs – ఆంధ్రప్రదేశ్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు…. డిగ్రీ పాస్ అయితే చాలు…

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లోని డిఫెన్స్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఎక్స్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీసింగ్ (AP ECHS Notification) నుంచి విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 క్లర్క్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీచేయున్నారు.
వయస్సు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం SC, ST వారికి వయస్సు సడలింపు ఉంటుంది.
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
National Co-Operative Bank Recruitment
Telangana Govt Jobs / VRA VRO Jobs
Sainik School / Latest Govt Jobs
NIACL Assistant Recruitment 2024
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అదేవిధంగా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి.
జీతం
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹22,500/- పిక్స్ జీతం ఇవ్వడం జరుగుతుంది ఇది కాంటాక్ట్ సంబంధించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి వేరే ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలను డిసెంబర్ 17 లోగా అప్లై చేసుకోవాలి.
ఎలా అప్లై చేయాలి
అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని డిసెంబర్ 17 లోగా పూర్తి వివరాలు నింపి క్రింద ఇవ్వబడ్డ అడ్రస్ కి పోస్ట్ చేయాలి.
Address OIC,STN HQS (EHS సెల్) నసేపు భాగ్ PO గాంధీ GRAM విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్.,.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసుకునే అభ్యర్థులు అన్ని కేటగిరీ వారికి ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. అందరూ అప్లై చేసుకోండి.

సెలెక్ట్ చేసే విధానం
అన్ని అప్లికేషన్లు పరీక్షించి వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఉద్యోగం ఇస్తారు