Meesho Recruitment 2024 / Work From Home / Telugu Latest Jobs – మీ షో జాబ్స్… ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు… అప్లై చేసుకోండి చాలు…

Telugu Latest Jobs

Meesho Recruitment 2024 / Work From Home / Telugu Latest Jobs – మీ షో జాబ్స్… ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తారు… అప్లై చేసుకోండి చాలు… ప్రముఖ సంస్థ అయినటువంటి మీ షో నుంచి ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో పార్ట్ టైం మరియు ఫుల్ టైం బేసిక్ కింద ఇంటి నుంచి వర్క్ (Work from home) చేసుకోవచ్చు. ఇందులో TA Coordinator ( intern) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధం విభాగంలో డిగ్రీ క్వాలిఫై ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్రింద వివరంగా ఇచ్చాం చూడండి. అదేవిధంగా తెలంగాణ గ్రూపులో జాయిన్ అవ్వండి.

Telugu Latest Jobs

ఉద్యోగ వివరాలు

ఈ ఉద్యోగాలు మీసో ద్వారా రిక్రూట్ చెయ్యనున్నారు. ఈ రిక్రూట్మెంట్ అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

వయసు

ఈ ఉద్యోగులకు సంబంధించి 18 సంవత్సరాల పైబడిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మంచి స్కిల్స్ ఉంటే చాలు

విద్యా అర్హత

ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పాసైన వారు అర్హులు.

MORE JOBS

Postal Payment Bank Notification 2024 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

NABFINS Recruitment 2024 / Telugu Latest Jobs

AP Ration Dealer Notification 2024 

Railway RecruRailway Recruitment 2024 

DU University Recruitment 2024

Indian Mart Jobs / Work From Home Jobs 

TG Meeseva Commissioner Recruitment 2024

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Telangana Outsourcing Jobs 2024 

Postal Recruitment 2024 / Telugu Latest Jobs

CWC Recruitment 2024

Work From Home Amazone jobs 

NIACL Assistant Recruitment 2024 

జీతం వివరాలు

ఈ ఉద్యోగులకు ఎంపిక కాబడిన వారికి ₹30,000/-వేల వరకు జీతాలు ఇస్తారు

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

కావలసిన స్కిల్స్

  • ఒక సంవత్సరం అనుభవం కలిగి ఉండాలి.
  • అదేవిధంగా కొత్తవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • డిగ్రీ క్వాలిఫై ఉన్నవారు ఉండాలి. వారికి మేము కలిగి ఉండాలి.
  • వాటదారులు మరియు అభ్యర్థులతో సమర్థవంతంగా క్లియర్ గా మాట్లాడే ప్రవర్తన కలిగి ఉండాలి

అప్లై చేసే విధానం

క్రింద ఈ పడ్డ లింకు టచ్ చేసి వెళ్లి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అందులో మీ వివరాలు అన్ని ఇచ్చి అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం ఉచితంగానే ఉంటుంది.

Telugu Latest Jobs

Apply Online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *