NABFINS Recruitment 2024 / Telugu Latest Jobs – గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితేచాలు.. గ్రామీణ అభివృద్ధి సంస్థ నుంచి భారీ నోటిఫికేషన్. NABFINS డిపార్ట్మెంట్ నుంచి కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. వీరు 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అప్లికేషన్ ఫీజు లేకుండా ఫీల్డ్ స్టాప్ వర్క్ చేయడానికి నియమిస్తున్నారు మరింత సమాచారం కోసం క్రింద చూడండి. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
NABFINS Recruitment 2024 / Telugu Latest Jobs – గ్రామీణ అభివృద్ధి సంస్థలో ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితేచాలు..

ఉద్యోగ వివరాలు
కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ ఉద్యోగాలను విడుదల చేశారు ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు
విద్యా అర్హతలు
ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేయవచ్చు.
AP Ration Dealer Notification 2024
Railway RecruRailway Recruitment 2024
DU University Recruitment 2024
Indian Mart Jobs / Work From Home Jobs
TG Meeseva Commissioner Recruitment 2024
Telangana Outsourcing Jobs 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
వయసు వివరాలు
అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు ఉంటే సరిపోతుంది. వీరిని కాంట్రాక్టు పద్ధతిన నియమించి ఉన్నారు. వీరికి ఎటువంటి వయస్సు సడలింపు ఉండదు
అప్లికేషన్ మెయిల్ చేయాలి
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ని టచ్ చేసి ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి. అదే విధంగా రెస్యూమ్ ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు కింద ఇచ్చిన లింక్ ని టచ్ చేసి ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి అదే విధంగా రెస్యూమ్ ను కూడా కింద ఇవ్వబడ్డ మెయిల్ కు పంపించాలి.
career@nbfins.org
జీతం వివరాలు
అప్లై చేసిన అభ్యర్థులు సెలెక్ట్ అయిన వారికి 20 వేల వరకు జీతాలు చెల్లిస్తారు. వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్ ఫీజు
అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ కేటగిరి వారైనా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
చేయవలసిన పని
- ఫీల్డ్ ఆఫీసర్ చేయాలి.
- కంపెనీకి సంబంధించిన కస్టమర్ తో వివరంగా మాట్లాడగలగాలి.
- ఈ ఉద్యోగాలు కేరళ రాష్ట్రంలో చేయాలి
సెలెక్ట్ చేసే విధానం
ఈమెయిల్ చేసిన అప్లికేషన్ ని రిసీవ్ ని ఎటువంటి రాత పరీక్ష లేకుండా మీకున్న మార్కులు అనుభవాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు.
కావలసిన డాక్యుమెంట్స్
- పూర్తిగా నింపబడిన అప్లికేషన్ ఫారం
- అభ్యర్థి బయోడేటా ఫామ్
- అన్ని స్టడీస్ సర్టిఫికెట్స్
- ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మెమో
అప్లై చేసే విధానం
క్రింద ఇవ్వబడ్డ పూర్తి వివరాలు చూసి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి.
