TG Meeseva Commissioner Recruitment 2024 / Telugu Latest Jobs – తెలంగాణ మీసేవ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా… తెలంగాణ మీసేవ డిపార్ట్మెంట్ నుంచి గుడ్ న్యూస్. మేడ్చల్ మల్కాజిగిరిలో కాంటాక్ట్ పద్ధతిలో పనిచేయడానికి ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులు 24 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇందులో డిస్ట్రిక్ట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చెయ్యనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్రింద ఇవ్వబడ్డ సమాచారం చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
TG Meeseva Commissioner Recruitment 2024 / Telugu Latest Jobs – తెలంగాణ మీసేవ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు.. అప్లై చేయండి ఇలా…

చివరి తేదీ
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి 22 డిసెంబర్ 2004 వరకు అప్లై చేసుకోవచ్చు.
- అప్లై చేసుకున్న అభ్యర్థులకు కాల్ లెటర్ మరియు దానికి సంబంధించిన ఇంటర్వ్యూ ఆఫర్ 2 జనవరి 2025 రోజున మెయిల్ ద్వారా పంపిస్తారు.
- అప్లై చేసుకున్న వారికి ఇంటర్వ్యూ 8th జనవరి 2025 రోజున ఈ అడ్రస్ లో నిర్వహిస్తారు.
- ఈ అడ్రస్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
- ESD OFFICE రోడ్ నెంబర్ 7 బంజారాహిల్స్ హైదరాబాద్.
Telangana Outsourcing Jobs 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
Forest Department WII Recruitment 2024
Telangana Welfare Department Recruitment 2024
వయస్సు
అప్లై చేసుకునే అభ్యర్థులు 24 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం SC ,ST OBC EWS వయసు సడలింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు ఎలాంటి ఫీజు కూడా ఉండదు 8th జనవరి రోజున ఇంటర్వ్యూ నిర్వహించి సెలక్షన్ చేస్తారు
జీతం
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹32,000/- వేల వరకు జీతాలు ఇస్తారు ఇవి కాంట్రాక్టు పద్ధతులను కాబట్టి అలవెన్సెస్ ఏమీ ఉండవు.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
ఉండవలసిన డాక్యుమెంట్
- అనుభవం ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- స్టడీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
- పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఆరాధ కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.

అప్లై చేసే విధానం
కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చేయండి.
విద్యా అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు BE,B.TEC, ME, MTECH,MCA,MSC,BCA అర్హతలు ఉంటే సరిపోతుంది. రెండు సంవత్సరాల అనుభవం కూడా ఉండాలి