Postal Recruitment 2024 / Telugu Latest Jobs – పోస్టర్ శాఖలో భారీ డ్రైవర్ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా… పోస్టల్ శాఖ నుంచి భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విభాగంలో బీహార్ పోస్టల్ సర్కిల్ నుండి 17 స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C పోస్టులకు దరఖాస్తు అవనిస్తున్నారు. అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. వీరికి HMV , LMV లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే వీరు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరిని రాత పరీక్ష లేకుండా ట్రేడ్ టెస్ట్ ద్వారా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలకు తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం క్రింద పడ్డ సమాచారం వివరంగా చూసి అప్లై చేసుకోండి. మరిన్ని విషయాలకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

ఉద్యోగ వివరాలు
ఈ ఉద్యోగాలు పోస్టల్ సర్కిల్ డిపార్ట్మెంట్ నుంచి స్టాఫ్ కార్ డ్రైవర్ గ్రూప్ C విభాగంలో విడుదల చేయడం జరిగింది.
విద్య అర్హత
అప్లై చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
NIACL Assistant Recruitment 2024
Railway Recruitment 2024 / Telugu Latest Jobs
Andhra Pradesh Outsourcing Jobs
Forest Department WII Recruitment 2024
Telangana Welfare Department Recruitment 2024
చివరి తేదీ
అప్లై చేసుకునే అభ్యర్థులు జనవరి – 12 – 2025 వరకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి.
వయసు వివరాలు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యమాలకు మహిళలు మరియు పురుషులు అప్లై చేసుకోవచ్చు.
- SC ST వారు 5 సంవత్సరాలు
- OBC వారు 3 సంవత్సరాలు వయసు సడలింప ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు కానీ ట్రేడ్ టెస్ట్ లేదా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.
జీతం వివరాలు
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹30,000/- వరకు జీతం ఇస్తారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ రుసుము
అప్లై చేసే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో 100 రూపాయలు ఫీజు చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
కావలసిన డాక్యుమెంట్స్
- పదోతరగతి ఉత్తీర్ణత కలిగిన మేము.
- వయసు వివరాలు కలిగిన సర్టిఫికెట్.
- కుల దృవీకరణ పత్రం
- స్టడీ సర్టిఫికెట్.
- డ్రైవింగ్ లైసెన్స్ మరియు అనుభవ సర్టిఫికెట్స్.

అప్లై చేసే విధానం
అప్లై చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ వివరంగా చూసి అందులో ఉన్నటువంటి ఫార్మ్ డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా నింపి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వివరంగా నోటిఫికేషన్ చూసి ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి.