NIACL Assistant Recruitment 2024 /Telugu Latest Jobs – ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు అప్లై చేయండి… జాబ్ కొట్టండి…

Telugu Latest Jobs

NIACL Assistant Recruitment 2024 /Telugu Latest Jobs – ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు అప్లై చేయండి… జాబ్ కొట్టండి… నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారతదేశంలోనే ప్రముఖ విశ్వసనీయ స్థానం కలిగిన ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ( NIACL)లో ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో ఉన్న 500 అసిస్టెంట్ ఉద్యోగాల నియామకానికి అభ్యర్థులను అవనిస్తున్నారు. తెలుగు భాష వచ్చి ఉంటే చాలు.. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు క్రింద చూడండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

NIACL Assistant Recruitment 2024 /Telugu Latest Jobs – ఇలాంటి జాబ్స్ మళ్ళీ రావు అప్లై చేయండి… జాబ్ కొట్టండి…

ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత లేదా తక్షణం ఉత్తీర్ణత సాధించి ఉండవలెను. ఈ ఉద్యోగాలు అప్లై చేసే అభ్యర్థులు రాష్ట్రంలో గాని కేంద్ర పాలిత ప్రాంతంలో గాని ప్రాంతీయ భాషపై పూర్తి పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఈ అభ్యర్థులకు కొంత కంప్యూటర్ సంబంధిన పరిజ్ఞానం కూడా ఉండాలి.

MORE JOBS

Railway Recruitment 2024 / Telugu Latest Jobs 

Andhra Pradesh Outsourcing Jobs

Forest Department WII Recruitment 2024 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

Telangana Welfare Department Recruitment 2024

Postal Recruitment 2024 / Telugu Latest Jobs

CSMCRI Recruitment 2024 

Telangana Revenue Department Notification 2024 

RITES Recruitment 2024 / Telugu Latest Jobs

ARMY Sports Quota Recruitment 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

ఈ అసిస్టెంట్ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు 21 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
SC , ST వారికి ఐదు సంవత్సరాలు
OBC వారికి మూడు సంవత్సరాలు

ఈ ఉద్యోగాలు నోటిఫికేషన్ తెలిపిన విధంగా చివరి తేదీ జనవరి – 1 – 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆన్లైన్లో అప్లై చేయాలి.

NIACL ఉద్యోగలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్లో పూర్తి దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన వివరాలను వివరంగా నింపాలి. అదే విధంగా ఈ సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ₹40,000/-వేల వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా HRA అన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి.

ECHS Recruitment 2024 

PGCIL Recruitment 2024

RCFL Recruitment 2024

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Sainic School Recruitment

ఈ ఉద్యోగాలు ప్రభుత్వ సంస్థకు చెందినటువంటివి కాబట్టి ఇవి ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తారు. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే ఇచ్చిన గడువు తేదీలోగా ఈ ఉద్యోగాలని అప్లై చేసుకోండి. మిగతా విషయాల కోసం కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ వివరంగా చూసి వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయండి.

Notification PDF

APPLY LINK

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *