Railway Recruitment 2024 / Telugu Latest Jobs – సికింద్రాబాద్ రైల్వే శాఖలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా…

Telugu Latest Jobs

Railway Recruitment 2024 / Telugu Latest Jobs – సికింద్రాబాద్ రైల్వే శాఖలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా… రైల్వే శాఖ నుంచి కొత్త నోటిఫికేషన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి సికింద్రాబాద్ రైల్వే జోన్ మరియు ఇతర రైల్వే జోన్లు కలిపి మొత్తం 1036 ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలను అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. వీరు 10+2 లేదా ఏదైనా సంబందించిన విభాగంలో డిగ్రీ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, లాబరేటరీ అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్స్లేటర్, స్టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టీచింగ్ స్టాప్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇలాంటి మరిన్ని ఉద్యోగాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.

Railway Recruitment 2024 / Telugu Latest Jobs – సికింద్రాబాద్ రైల్వే శాఖలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి ఇలా…

Telugu Latest Jobs

ఉద్యోగ వివరాలు

సికింద్రాబాద్ మరియు ఇతర రైల్వే జోన్స్ నుంచి మొత్తం 1036 ఉద్యోగులను భర్తీ చేయడానికి ఆముదం తెలిపారు. ఇందులో ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 , లైబ్రరియన్, లాబరేటరీ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్సిస్టర్, స్టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టీచింగ్ స్టాప్ వంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హతలు

ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు వివిధ రకాల అర్హతలు ఉద్యోగాలను బట్టి కల్పించడం జరిగింది.10+2 ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది.

వయసు

అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి కలిగి ఉంటుంది.

ఎంపిక చేసే విధానం

ఇందులో అప్లై చేసుకున్న అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి మెరిట్ వచ్చిన వారికి రెండవ రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి మెడికల్ వెరిఫికేషన్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఇందులో 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి.

MORE JOBS

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

Andhra Pradesh Outsourcing Jobs

Forest Department WII Recruitment 2024 

Telangana Welfare Department Recruitment 2024

Postal Recruitment 2024 / Telugu Latest Jobs

CSMCRI Recruitment 2024 

Telangana Revenue Department Notification 2024 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

RITES Recruitment 2024 / Telugu Latest Jobs

ARMY Sports Quota Recruitment 

జీతం

ఎంపికైన అభ్యర్థులకు ₹40,000/- వరకు జీతం వస్తుంది. ఇవి గవర్నమెంట్ ఉద్యోగుల నందుల అన్ని అలవెన్సెస్ ఉంటాయి.

ECHS Recruitment 2024 

PGCIL Recruitment 2024

RCFL Recruitment 2024

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Sainic School Recruitment

ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు

కావలసిన డాక్యుమెంట్

  • మెడికల్ సర్టిఫికెట్స్ ఉండాలి.
  • స్టడీ అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి.
  • కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి
  • పదో తరగతి మరియు ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి.
Telugu Latest Jobs

అప్లై చేసే విధానం

పూర్తి సమాచారం కింద ఇచ్చిన నోటిఫికేషన్ లో ఉంది వివరంగా చూసి డౌన్లోడ్ చేసుకొని పోస్టుల వారీగా అప్లై చేసుకోవచ్చు.

Notification and vecancy list

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *