Forest Department WII Recruitment 2024 / Telugu Latest Jobs – అటవీ శాఖలో ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు… అప్లై చేసుకోండి ఇలా… అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు. ఈ ఉద్యోగాలు అటవీశాఖ సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నుండి విడుదల చేయడం జరిగింది. ఇందులో 16 పోస్టులను లేబరేటరీ అటెండర్, కుక్, డ్రైవర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 , జూనియర్ సెనోగ్రాఫర్, టెక్నీషియన్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి మరియు ఇంటర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగాలకు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ ని రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. మిగతా సమాచారం కోసం క్రింద వివరంగా చూడండి. అలాగే నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.
Forest Department WII Recruitment 2024 / Telugu Latest Jobs – అటవీ శాఖలో ఉద్యోగాలు… పదవ తరగతి పాస్ అయితే చాలు… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
అటవీశాఖకు సంబంధించిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి 16 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో లేబరేటరీ అటెండర్, కుక్, డ్రైవర్, అసిస్టెంట్ గ్రేడ్ 3, జూనియర్స్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియల్, టెక్నికల్ అసిస్టెంట్, ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యా అర్హతలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఉద్యోగలంబట్టి విద్య అర్హతలు నిర్ణయించడం జరిగింది కాబట్టి వివరంగా నోటిఫికేషన్ చూడండి. ఇందులో పదవ తరగతి ఇంటర్ డిగ్రీ అర్హతలు ఉంటే సరిపోతుంది.
Telangana Welfare Department Recruitment 2024
Postal Recruitment 2024 / Telugu Latest Jobs
Telangana Revenue Department Notification 2024
RITES Recruitment 2024 / Telugu Latest Jobs
వయసు వివరాలు
- నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా 18 సంవత్సరాలు నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం
- SC ,ST వారు 5సంవత్సరాలు
- OBC వారు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. రాత పరీక్షలో ఆటిట్యూడ్ , రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, టఫిక్ నుండి ప్రశ్నలు వస్తాయి. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగాలు ఆఫ్ లైన్ పద్ధతిలో అప్లై చేసుకోవాలి. వీరికి 700 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.SC , ST , PWD , ఉమెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹45,000/-వేల వరకు జీతం ఇస్తారు. నీ ఉద్యోగాలకి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావలసిన డాక్యుమెంట్స్
- సర్టిఫికెట్స్ అన్ని ఉండాలి .
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతల సర్టిఫికెట్స్ ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే ఫారం పూర్తిగా నింపి ఉండాలి.
అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ క్రింద ఇవ్వబడింది పూర్తిగా వివరాలు చూసి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
చివరి తేదీ
ఈ ఉద్యోగాలను జనవరి ఆరవ తేదీ లోపు పంపించాలి. క్రింద ఇవ్వబడ్డ అడ్రస్ కి ఆఫ్లైన్లో ఈ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది.
లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పే చంద్ర పాణి, డెహ్రాడూన్, 248001 ,ఉత్తరఖండ్ కి పంపించాలి.

ఈ ఉద్యోగులకు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.