RCFL Recruitment 2024 / Telugu Latest Jobs – ఎరువుల శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ (RCFL) ఉద్యోగల నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం 378 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగలకు అప్లై చేసుకునే అభ్యర్థులకి మెరిట్ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే చివరి తేదీ డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
RCFL Recruitment 2024 / Telugu Latest Jobs – ఎరువుల శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

జాబ్ ఇస్తున్న సంస్థ
ఈ జాబ్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్ లిమిటెడ్ ప్రభుత్వ సంస్థల నుంచి విడుదలైంది.
ఉద్యోగ ఖాళీలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం 378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలను అఫీషియల్ గా భర్తీ చేయనున్నారు
వయసు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా SC, ST వారికి 5 సంవత్సరాలు OBC వారికి 3 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది.
విద్యా అర్హత
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
- అకౌంట్ ఎగ్జిక్యూటివ్ – B.COM , BBA లేదా గ్రాడ్యుయేషన్ విత్ ఎకనామిక్స్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
- సెక్రటేరియల్ అసిస్టెంట్ – ఏదైనా డిగ్రీ ఉండాలి.
- ఎగ్జిక్యూటివ్ – ఏదైనా డిగ్రీ ఉండాలి.
ప్రభుత్వ పరిశ్రమ శాఖలో భారీ ఉద్యోగాలు
National Co-Operative Bank Recruitment
Telangana Govt Jobs / VRA VRO Jobs
Sainik School / Latest Govt Jobs
NIACL Assistant Recruitment 2024
Navodaya And Kendriya Vidyalaya Recruitment
జీతం
- ఈ ఉద్యోగాలు అప్రెంటిస్ విధానంలో కాబట్టి వీటికి టైపు ఇవ్వడం జరగదు.
- టెక్నీషియన్ ₹7,000/-
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ₹9,000/-
చివరి తేదీ
ఈ ఉద్యోగాలని డిసెంబర్ 24 లోగా అప్లై చేసుకోవాలి.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అందులో ఉన్న మెరిట్ మార్కులు ఆధారంగా ఉద్యోగాలను ఇస్తారు.

అప్లై చేసే విధానం
ముందుగా మీకు ఇవ్వబడ్డ లింకును ఓపెన్ చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకొని అవసరమైన డీటెయిల్స్ అన్ని నింపాలి. ఈ యొక్క అప్లికేషన్ ఫారం ను ప్రింట్ తీసుకోవాలి.