Telangana Govt Jobs / VRA VRO Jobs – తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు… తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రెవెన్యూ శాఖలో భారీ ఉద్యోగాలను నియమించనుంది. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక రెవెన్యూ ఆఫీసర్ నియమించాలని తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో 10,965 గ్రామాలలో విఆర్వో ఉద్యోగాలను సంక్రాంతి వరకు నియమించాలని కార్యాచరణ చేపట్టింది. ఈ విషయాన్ని మనకు రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి కొన్ని పోస్టులని ఇంతకుముందు ఉన్న వీఆర్వోలతో నింపుతారు. మిగిలిన పోస్టులని ఇంటర్ మరియు డిగ్రీ అర్హత ఉన్న వారిని పరీక్ష ద్వారా నియమించడం జరుగుతుంది. సొంత గ్రామంలో వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలు ఇస్తామని ఒక ప్రకటనలో తెలిపారు.అలాగే మరెన్నో జాబ్ అప్డేట్ ల కోసం మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాం.
Telangana Govt Jobs / VRA VRO Jobs – తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. త్వరలో రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు…

జాబ్ ఇస్తున్న సంస్థ
తెలంగాణలోని ప్రతి గ్రామంలో కొత్తగా గ్రామపంచాయతీ ఏర్పడ్డాయి ప్రతి గ్రామపంచాయతీకి ఒక రెవెన్యూ శాఖ అధికారిని నియమించాలని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రెవెన్యూ శాఖ నుంచి విడుదల కానుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీలు
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం ఉద్యోగాలు 10,965 విఆర్ఓ ఉద్యోగులను ప్రతి గ్రామంలో నియమించడానికి ప్రభుత్వం కసరాత్తు చేస్తుంది.
వయస్సు
ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం
ఉద్యోగులకు ఎంపికైన వారికి వీఆర్వో ఉద్యోగులకు ₹35,000/- మరియు వీఆర్ఏ ఉద్యోగులకు ₹20,000/- ప్రతినెల జీతం ఇవ్వబడుతుంది.
విద్యార్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే వారు ఇంటర్ మరియు ఏదైనా సంబంధిత డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది.
సెలెక్ట్ చేసే విధానం
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలిపిన విధంగా రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇవ్వనున్నారు.
Sainik School / Latest Govt Jobs
NIACL Assistant Recruitment 2024
Navodaya And Kendriya Vidyalaya Recruitment
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
నోటిఫికేషన్ వివరాలు
వీఆర్వో వీఆర్ఏ సంబంధించిన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇంకా విడుదల చేయలేదు కానీ త్వరలో డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు క్రింద లింకులు ఇవ్వబడ్డాయి. వివరంగా చూడండి.
