Railway Recruitment 2024 – రైల్వేలో భారీ ఉద్యోగాలు… పరీక్ష లేకుండా… డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో జాబ్స్… ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలో 1800 ఆక్ట్ అప్రెంటిస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ అభ్యర్థులు 10th, ITI అర్హత కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా అప్లై చేసుకున్న అభ్యర్థులకి ఎలాంటి పరీక్ష నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. మీరు అప్లై చేసుకున్న మార్కుల మెరిట్ బట్టి ఇంటర్వ్యూ కి కాల్ చేస్తారు. ఈ ఉద్యోగాలు డిసెంబర్ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని ఉద్యోగ అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా ఉద్యోగాల సమాచారం తెలుసుకోండి.
Railway Recruitment 2024 – రైల్వేలో భారీ ఉద్యోగాలు… పరీక్ష లేకుండా… డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో జాబ్స్…

ఉద్యోగం ఇస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ RRC నుంచి రిలీజ్ అయ్యాయి.
మొత్తం ఉద్యోగాలు
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా మొత్తం ఉద్యోగాలు 1800 యాక్టివ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హత
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. Sc ST వారికి ఐదు సంవత్సరాలు, OBC వారికి మూడు సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…
జీతం
ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹15000/-వేల రూపాయలు జీతం వస్తుంది వీరికి ఎలాంటి అలవెన్సెస్ ఉండవు. ఎందుకంటే ఇవి అప్రెంటిస్ ఉద్యోగాలు కాబట్టి
అప్లై రుసుము
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి.
చివరి తేదీ
ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక విధానం
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు టెన్త్ ఐటిఐ వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.