NIOT Recruitment 2024 / Govt Jobs – నీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… ప్రభుత్వ సంస్థ అయినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) నుండి భారీ ఉద్యోగాలు విడుదలయ్యాయి. ఇందులో 152 ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలు డిసెంబర్ 23వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడ్డాయి చూడండి అలాగే మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మాదిగ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు లేటెస్ట్ ఉద్యోగాల అప్డేట్ వివరాలు అందుతాయి.
NIOT Recruitment 2024 / Govt Jobs – నీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

ఉద్యోగమిస్తున్న సంస్థ
ఈ ఉద్యోగాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) నుండి విడుదల చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సంస్థ. ఈ ఉద్యోగాలు అన్ని పూర్తిస్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాలుగా పరిగణిస్తారు.
మొత్తం ఉద్యోగాలు
నోటిఫికేషన్లు తెలిపిన విధంగా ఇందులో 152 ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు అఫీషియల్ గా విడుదల చేశారు.
వయస్సు
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుని అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వైశ్య సడలింపు ఉంటుంది.
Indian Coast Guard Recruitment 2024 Apply Online
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…
విద్యార్హత
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి లేదా ఇంటర్ లేదా ఐటిఐ లేదా డిప్లమా మరిన్ని పై చదువులు చదివారు అప్లై చేసుకోవచ్చు.
జీతం
ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 30000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. కొన్ని పోస్టులను అనుసరించి 50,000 వరకు కూడా ఉన్నాయి.
చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు DEC 23 వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అప్లై చేసుకున్న అభ్యర్థులకు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించి. అందులో వచ్చే మెరిట్ను బట్టి ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్ ఇస్తారు.

అప్లై చేసే విధానం
- ఈ సంస్థకు సంబంధించిన అఫీషియల్ ( NIOT )వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- అందులో కెరియర్ సెక్షన్ లోకి వెళ్లి నోటిఫికేషన్ చూసుకోవాలి.
- దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి