NIMHANS Recruitment / Govt Jobs – ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్(NIMHANS) నుండి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీ ఆపై చదివిన వారు అర్హులు. ఇందులో జూనియర్ సైంటిస్ట్, ఆఫీసర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి అవనిస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 4 జనవరి 2025 లోపు అప్లై చేసుకోవాలి. గ్రూప్ బి గ్రూప్ సి కేటగిరిలో ఈ పోస్టులు సంబంధించిన వివరాలు అందించారు. ఈ ఈ నోటిఫికేషన్ కింద ఇవ్వబడింది. వివరంగా చూసి అప్లై చేసుకోండి. అలాగే మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీకు ఉద్యోగ సమాచారం అందుతుంది.
NIMHANS Recruitment / Govt Jobs – ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…

ఉద్యోగమిస్తున్న సంస్థ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ (NIMHANS)
ఉద్యోగాలు
- జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్ – 1
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 – 20.
- ఎలక్ట్రిషన్ – 2
విద్యా అర్హతలు
జూనియర్ సైంటిస్ట్ ఆఫీసర్
సంబంధిత రంగంలో ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. కొంత అనుభవం ఉండాలి.
పేనోగ్రాఫర్ కరెక్ట్ -2
సంబంధిత డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
ఎలక్ట్రీషియన్
ఐటిఐ లేదా డిప్లమా కలిగి ఉండాలి. ఒకటి నుండి రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
నీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
వయస్సు
- నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క వయసు వివరాలు ఇవ్వడం జరిగింది.
- జూనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ 21 to 35 yrs
- ఎలక్ట్రీషియన్ 18 తో 30 yrs
- స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 : 18 to 27 yrs
- మరియు ప్రభుత్వం నుంచి ఉండే వయసు సడలింపు ఉంటుంది.
కావలసిన డాక్యుమెంట్స్
- పూర్తిచేసిన దరఖాస్తు ఫారం తీసుకోవాలి. తప్పుడు లేకుండా నింపాలి.
- రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు ఉండాలి.
- విద్యా అర్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఉండాలి.
- జనన సర్టిఫికెట్ అంటే వయసు దృవీకరణ పత్రం ఉండాలి.
- కేటగిరికి చెందిన సర్టిఫికెట్స్ అంటే కులం సంబంధిత సర్టిఫికెట్స్ ఉండాలి.
- అనుభవం ఉన్న సర్టిఫికెట్స్ ఉండాలి.
- ఫీజు చెల్లించిన రసీదు కూడా ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం
అభ్యర్థులు సంబంధిత అఫీషియల్ వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి.
అందులో నిర్దేశించిన రుసుము చెల్లించి ప్రింటు తీసుకోవాలి.
అప్లికేషన్ రుసుము
ఇందులో ఒక్కొక్క జాబ్ కి ఒక్కొక్క విధంగా అప్లికేషన్ రుసుముంటుంది.
గ్రూప్ బి పోస్టులకు ₹1180/- SC ST అభ్యర్థులకైతే 885 రూపాయలు.గ్రూప్ సి అభ్యర్థులకు ₹885/- SC ST అభ్యర్థులకైతే 590 రూపాయలు
PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు కలదు.
చివరి తేదీ
జనవరి 4 2025 వరకు ఈ పోస్టులు పంపించాలి.
ఇవన్నీ సరి చేశాక పత్రాలు అన్ని జత చేసి ఈ క్రింద ఇచ్చిన చిరునామాకు పోస్టు ద్వారా పంపించాలి.
డైరెక్టర్, నీ, పి , బి నెంబర్ 2900 ఉసుర్ రోడ్ ,బెంగళూరు పిన్ కోడ్ 560029

క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ని మరియు అప్లై లింకులు చూసి వివరంగా చదివి అప్లై చేసుకోండి.