Navodaya And Kendriya Vidyalaya Recruitment – నవోదయ మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భారీ ఉద్యోగాలు విడుదల కానున్నాయి… కేంద్రీయ విద్యాలయం మరియు నవోదయ విద్యాలయాలు భారతదేశంలో ఒక ప్రముఖ గుర్తింపు పొందినటువంటి సంస్థలు. ఇటీవల కేంద్ర క్యాబినెట్ చెప్పిన విధంగా దేశ వ్యాప్తంగా 28 నవోదయ విద్యాలయాలు మరియు 85 కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశంలోని 6700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 5388 మరియు నవోదయలో 13 16 ఉద్యోగాలను భర్తీ చేరినట్లు అంచనా. త్వరలోనే ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని కేంద్రం తెలిపింది.అలాగే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ నోటిఫికేషన్ వచ్చిన వింబడే మీకు వివరాలు తెలియజేస్తాం.
Navodaya And Kendriya Vidyalaya Recruitment – నవోదయ మరియు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు భారీ ఉద్యోగాలు విడుదల కానున్నాయి…

ఈ ఉద్యోగులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు పీజీ లేదా డిగ్రీ విద్య న్యాయపరమైన విశ్వవిద్యాలలో లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి. పదవ తరగతి డిగ్రీ బిఈడి లేదా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అనుభవం కలిగి ఉండాలి. మీ ఉద్యోగాలను సర్టిఫికెట్ పరంగా నియమించి ఉన్నారు. ఈ ఉద్యోగులకు ఎంపిక చేసే అభ్యర్థుల వయసు కనీసం 21 సంవత్సరాలు కనిష్టంగా 40 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. వీటి గురించి ఎక్కువగా సమాచారం తెలుసుకోవాలంటే సంబంధిత వెబ్సైట్లోకి వెళ్లి చూసుకోవచ్చు. నవోదయ navodaya.gov.in మరియు కె.వి విశ్వవిద్యాలయం kvsangathan.nic.in
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను నియమించనున్నారు. తొందర్లోనే ఈ నోటిఫికేషన్ వెలువడనుంది. దీని గురించి సంబంధిత వెబ్సైట్లో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.
