Metro Railway Kolkata – మెట్రో రైల్వేలో ఉద్యోగాలు… పరీక్ష లేకుండా నియమకం… మెట్రో రైల్వే నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కోల్ కత్తా మెట్రో రైల్వేలో అప్రెంటిస్ విధానంలో 128 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేయనున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ 10+2, ITI అర్హత కలిగి ఉండాలి. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం క్రింద చూడండి. అదేవిధంగా మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రెగ్యులర్ గా ఉద్యోగ నోటిఫికేషన్ అందుతాయి.
Metro Railway Kolkata – మెట్రో రైల్వేలో ఉద్యోగాలు… పరీక్ష లేకుండా నియమకం…

ఉద్యోగ వివరాలు
కోల్ కత్తా మెట్రో రైల్వే నుంచి 128 ఉద్యోగాలను అప్రెంటిస్ పద్ధతిలో నియమించనున్నారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థులు పిట్టార్, మిషన్ ఈస్ట్ వెల్డర్ ,ఎలక్ట్రిషన్, ట్రేడ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
చివరి తేదీ
ఈ ఉద్యోగాలకి అభ్యర్థులు 22 జనవరి 2025 వరకు అప్లై చేసుకోవచ్చు.
అర్హతలు
ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ తో పాటు ఐటిఐ అర్హత సాధించి ఉండాలి.
Telangana Govt Jobs / VRA VRO Jobs
Sainik School / Latest Govt Jobs
NIACL Assistant Recruitment 2024
Navodaya And Kendriya Vidyalaya Recruitment
Work From Home / Part & Full Time jobs
వయస్సు
- అప్లై చేసుకునే అభ్యర్థులు 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- ప్రభుత్వా నిబంధన ప్రకారం SC ST వారికి 5 సంవత్సరాలు
- OBC వారికి 3 సంవత్సరాలు వయసు సాధింపు ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారి యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి అందులో ఉన్న మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను ఇస్తారు.
జీతం మరియు స్టైపండ్ వివరాలు
ఈ ఉద్యోగులకు ఎంపికైన అభ్యర్థులకు ₹15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ఇవి అప్రెంటిస్ పద్ధతులను నియమించే ఉద్యోగాలు కాబట్టి వీరికి అలవెన్సెస్ ఏమీ ఉండవు.
అప్లికేషన్ రుసుము
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
SC ST వారికి మరియు PWD వారికి ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఉండవలసిన సర్టిఫికెట్స్
- ట్రేడ్ సర్టిఫికెట్ NCVT, SCVT సర్టిఫికెట్స్ ఉండాలి.
- కుల ధ్రువీకరించే పత్రాలు మరియు స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
- 10th.12th,ITI సర్టిఫికేట్ ఉండాలి.

అప్లై చేసే విధానం
నోటిఫికేషన్ వివరంగా చూసి వివరంగా అర్థం చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోగలరు.
ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇరు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి.