Indian Coast Guard Recruitment 2024 Apply Online – ఇండియన్ కోస్ట్ గాడ్ నుంచి భారీ ఉద్యోగాలు…. అప్లై చేసుకోండి ఇలా…

indian coast guard recruitment

Indian Coast Guard Recruitment 2024 Apply Online – ఇండియన్ కోస్ట్ గాడ్ నుంచి భారీ ఉద్యోగాలు…. అప్లై చేసుకోండి ఇలా…ప్రముఖ భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఇండియన్ కోస్ట్ గాడ్ (ICG) నుంచి భారీ ఉద్యోగాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 140 అసిస్టెంట్ కమాండ్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 24 లోగా అప్లై చేసుకోవాలి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగులకు అర్హులు. ఈ ఉద్యోగాలు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 50 వేల పైన జీతాలు ఉంటాయి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి అప్లై చేసుకోండి. మరిన్ని ఉద్యోగ అప్డేట్ ల కోసం టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. అలాగే అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి.

Indian Coast Guard Recruitment 2024 Apply Online – ఇండియన్ కోస్ట్ గాడ్ నుంచి భారీ ఉద్యోగాలు…. అప్లై చేసుకోండి ఇలా…

indian coast guard recruitment

జాబ్ ఇస్తున్న సంస్థ

ICG (INDIAN COST GURD) నుంచి విడుదల చేయడం జరిగింది.

వయస్సు

ఈ ఉద్యోగులకు జూలై 1 2000 సంవత్సరం నుండి జూన్ 30 2004 సంవత్సరం వరకు మధ్య వయసు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు.

అర్హత

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10th ,10+2 ఎన్ని Degree అర్హతలు ఉంటే సరిపోతుంది.

MORE JOBS

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

Railway Recruitment 2024

CUH Recruitment 2024

Work From Home Jobs

Mercanticle Bank Jobs / Bank jobs 2024 – ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంకులో ఉద్యోగాలు… ఉచితంగా అప్లై చేసుకోవచ్చు… అప్లై చేయండి ఇలా…

CSIR CERRI Jobs / Latest Govt Jobs – 12th అర్హతతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా… 

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Ambulance Drivar Jobs – 108 లో డ్రైవర్ జాబ్స్… ఒక్కరోజులో ఉద్యోగం… ఇంటర్వ్యూకు అటెండ్ అయితే చాలు…

Govt jobs 2024 / APMSRB Recruitment – ఆంధ్రప్రదేశ్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు 280…. అప్లై చేయండి ఇలా…

ఉద్యోగాలు

నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా 140 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు ఉన్నాయి.

జీతం

ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ₹56,100/- నుండి ₹1,77500/- వరకు జీతాలు ఇస్తారు.

సెలెక్ట్ చేసే విధానం

ఈ ఉద్యోగాలను వివిధ విభాగంలో పరిచించి జాబ్ ఇస్తారు. CBT,PSB,FSB,MEDICAL టెస్ట్,INDUCTION

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..
indian coast guard recruitment

అప్లై చేసుకునే విధానం

ఈ రిక్రూమెంట్స్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి.అప్లై లింకు కింద ఇవ్వడం జరిగింది. చూసి అప్లై చేసుకోండి.

చివరి తేదీ

ఈ ఉద్యోగాలు డిసెంబర్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు

Notification
Apply link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *