FSSAI Recruitment 2024 – ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ జాబ్స్…ఇంటర్ అర్హతతో..

FSSAI Recruitment 2024

FSSAI Recruitment 2024 – ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ జాబ్స్…ఇంటర్ అర్హతతో.. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI )లో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఔట్సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు డిసెంబర్ 5 – 2024 రోజున రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 25 సంవత్సరాల వయసు నుంచి 30 సంవత్సరాల వయసు మధ్య కలిగి ఉండాలి. ఈ దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి. చూసి అప్లై చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం మా టెలిగ్రామ్ లింక్ టచ్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందు మీరే ఈ జాబ్ అప్డేట్స్ తెలుసుకోండి.

TG Collector Office Recruitment 2024 

FSSAI Recruitment 2024 – ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఔట్సోర్సింగ్ జాబ్స్…ఇంటర్ అర్హతతో..

FSSAI Recruitment 2024

ఉద్యోగ వివరాలు

ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు నియమించనున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హతలు

సంబంధిత ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలు ఉంటాయి. అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ మరియు ఏదైనా డిగ్రీ కలిగి ఉన్నవారు అర్హులు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

ముఖ్య తేదీలు

ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శాంపిల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు 21 నుండి 29 నవంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోవాలి ఇలా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5 – 2024 రాత పరీక్షలు చేయించడం జరుగుతుంది.

వయస్సు

ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలనుకు 22 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.


Fssai recruitment 2024 official

ఎలా ఎంపిక చేస్తారు

FSSAI ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5 2004 రోజున ఒక రాత పరీక్షలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ రాత పరీక్షలో ఆటిట్యూడ్, రీజనింగ్,ఇంగ్లీష్ ,జనరల్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.

జీతం

ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు సెలెక్ట్ అయిన వారికి 19500 జీతం ఇవ్వడం జరుగుతుంది. ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు కాబట్టి వీటికి ఎటువంటి అలవెన్స్ ఇవ్వడం ఉండదు.

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

కావలసిన డాక్యుమెంట్స్

  • ఉద్యోగులకు సంబంధించిన ఫారం పూర్తిగా నింపాలి
  • రీసెంట్ గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రెండు ఉండాలి
  • టెన్త్ ఇంటర్ అర్హత కలిగిన మెమోలు ఉండాలి
  • స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ ఉండాలి
  • స్థానిక ద్రోపత్రం లోకల్ సర్టిఫికెట్ ఉండాలి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉండాలి.

ఎలా అప్లై చేయాలి

క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ క్లియర్ గా చూసి అర్థం చేసుకొని అందులో ఉన్నటువంటి ఫారం ని పూర్తిగా నింపి అప్లై చేసుకోవాలి.

అప్లికేషన్ పంపవలసిన అడ్రస్

ఆఫ్లైన్ విధానంలో ఈ అప్లికేషన్ ఈ క్రింది అడ్రస్కు పంపవలెను.
O/O ఫుడ్స్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీస్, ప్రభుత్వ హాస్పిటల్ క్యాంపస్, సంగారెడ్డి.

Notification PDF CLICK HERE

Official Website CLICK HERE

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *