Forest Jobs In Telangana / IIFM Notification – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా… ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నుండి భారి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇందులో 9 జూనియర్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్, సెమీ ప్రొఫెషన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండవలెను. ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత కలిగి ఉండాలి. రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. తదుపరి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. అటవీశాఖ సంబంధించిన ఈ ఉద్యోగాలు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మిగతా వివరాలు వివరంగా చదివి క్రింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకోగలరు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ తెలుసుకోండి.
Forest Jobs In Telangana / IIFM Notification – అటవీ శాఖలో భారీ ఉద్యోగాలు… అప్లై చేసుకోండి ఇలా…

ఉద్యోగ వివరాలు
అటవీ శాఖకు సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ నుండి ఈ ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 9 జూనియర్ అసిస్టెంట్స్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్, పోస్టులు ఉన్నాయి.
Work From Home / Meesho Jobs 2024 – మీ షో లో భారి ఉద్యోగాలు.. ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు..
చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 25th డిసెంబర్లో గా అప్లై చేసుకోవాలి ఈ ఉద్యోగాలు ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
Bank Jobs / IDBI Bank Recruitment 2024 – డిగ్రీ అర్హతతో 600 ఉద్యోగాలు.. jr అసిస్టెంట్ జాబ్స్..
విద్యా అర్హత
ఉద్యోగాలు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 10+2 అర్హత కలిగి ఉండాలి.
వయసు వివరాలు
ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది..
తెలంగాణాలో కొత్తగా మీసేవ కేంద్రాలు..అప్లై చేయండి చాలు..
అప్లికేషన్ చార్జ్
ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 100 రూపాయలు ఫీజు చెల్లించాల.SC / ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు కట్టనాల్సిన అవసరం లేదు. వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం
ఈ ఉద్యోగులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు 40,000/- వరకు జీతాలు ఉంటాయి వారికి అన్నీ అల్వెన్స్స్ కలవు.

కావలసిన పత్రాలు
- ఈ అప్లికేషన్ ని ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి కాబట్టి కింది డాక్యుమెంట్స్ అన్నీ ఉండాలి.
- 10+2 అర్హత కలిగిన సర్టిఫికెట్స్.
- అన్ని స్టడీ సర్టిఫికెట్స్.
- కుల ధ్రువీకరణ పత్రాలు.
ఎలా అప్లై చేయాలి
కింది నోటిఫికేషన్ ని పూర్తిగా చూసి చదవండి తదుపరి క్రింద ఇవ్వబడ్డ లింకును ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. లేటుగా చేసే దరఖాస్తులు స్వీకరించబడు కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి.