DRDO Recruitment 2024 / NSTL Notification – DRDO ఉద్యోగాలు పరీక్ష , ఫీజు లేదు.. మెరిట్ ఉంటే జాబ్ వస్తుంది.. అప్లై చేయండి ఇలా… DRDO నుంచి ఉద్యోగాలు విడుదల. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంబంధించిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేబరేటరీ సంస్థ నుండి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాలు నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండవలెను. ఉద్యోగాలు అప్లై చేసే అభ్యర్థులుకు ఐటిఐ, డిప్లమా డిగ్రీ, బి.టెక్ అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఫీజు లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ ను క్లియర్ గా చూసి వివరంగా అర్థం చేసుకొని అప్లై చేయగలరు. మరిన్ని ఉద్యోగాల అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవండి. లేటెస్ట్ ఉద్యోగ అప్డేట్స్ ని మీరే చూసుకోవచ్చు.
DRDO Recruitment 2024 / NSTL Notification – DRDO ఉద్యోగాలు పరీక్ష , ఫీజు లేదు.. మెరిట్ ఉంటే జాబ్ వస్తుంది.. అప్లై చేయండి ఇలా…

చివరి తేదీ
ఈ ఉద్యోగులకు అప్లై చేసే అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా DRDO అప్రెంటిస్ వెబ్సైట్లో అప్లై చేసుకోగల.
ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి మొత్తం 53 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
విద్యా అర్హతలు
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ITI , డిప్లమా ,డిగ్రీ, (BE,B.TEC) అర్హతలు కలిగి ఉండాలి.
MORE JOBS
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
వయసు
ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. SC, ST, అభ్యర్థులు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులు మూడు సంవత్సరాలు వయో పరిమితి సడలింపు కలదు.

జీతం
డిఆర్డిఓ నుంచి వెలువడిన ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయిన అభ్యర్థులకు 9000 వరకు మరియు స్థాయి ఉంటుంది. ఇవి అప్రెంటిస్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఉండవు.
ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా తెలిపిన విధంగా మొత్తం 53 ఉద్యోగ ఖాళీలు కలవు.
సెలెక్ట్ చేసే విధానం
ఈ ఉద్యోగులకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు వారి మెరిట్ మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు మేరీట్ మార్కులు ఉంటే చాలు ఉద్యోగం వస్తుంది.
కావలసిన డాకుమెంట్స్
- స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
- కుల ధ్రువీకరణ పత్రం ఉండాలి.
- టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, బీటెక్, BE సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా అప్లై చేయాలి
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని అభ్యర్థులు నోటిఫికేషన్ ని క్లియర్ గా వివరంగా చూసి అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ లింక్ కింద ఇవ్వబడింది. టచ్ చేసి అప్లై చేసుకోండి.
అప్లికేషన్ ఫీజు
ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు ఏ కేటగిరీ వలన ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగాలు అన్ని రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు.