National Co-Operative Bank Recruitment / Bank Jobs – గ్రామీణ సహకార బ్యాంకులో భారీ ఉద్యోగాలు.. తెలుగు వస్తే చాలు… అప్లై చేసుకోండి ఇలా…

Bank Jobs

National Co-Operative Bank Recruitment / Bank Jobs – గ్రామీణ సహకార బ్యాంకులో భారీ ఉద్యోగాలు.. తెలుగు వస్తే చాలు… అప్లై చేసుకోండి ఇలా… తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం గ్రామీణ సహకార బ్యాంకు నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ విభాగంలో మొత్తం 15 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల నిరుద్యోగులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం క్రింద వివరంగా ఇవ్వబడ్డాయి చూడండి. అలాగే మా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ రెగ్యులర్గా అందిస్తాం.

National Co-Operative Bank Recruitment / Bank Jobs – గ్రామీణ సహకార బ్యాంకులో భారీ ఉద్యోగాలు.. తెలుగు వస్తే చాలు… అప్లై చేసుకోండి ఇలా…

Bank Jobs

జాబ్ ఇస్తున్న సంస్థ

ఈ నోటిఫికేషన్ గ్రామీణ సహకార బ్యాంకు నుంచి విడుదల చేయడం జరిగింది. ఇందులో ఇరు రాష్ట్రాల ప్రజలు అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగ వివరాలు

ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 15 క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటికి డిగ్రీ పాసై అంటే సరిపోతుంది.

అప్లికేషన్ రుసుము

ఈ జాబ్ కి అప్లై చేసుకునేవారు అప్లికేషన్ 655 రూపాయలు కట్టవలసి ఉంది.

వయసు

ఈ నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా SC ,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు సడలింపు కలదు.

MORE JOBS

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి..

మెట్రో రైల్వేలో ఉద్యోగాలు

TSRTC Recruitment

Telangana Govt Jobs / VRA VRO Jobs

Sainik School / Latest Govt Jobs

NIACL Assistant Recruitment 2024

SBI Clerk Apply Online

Daily News Paper Telugu Today
Daily News Paper Telugu Today / Telugu Latest Jobs – ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవడానికి మా వెబ్సైట్లో చూడండి.. అన్ని న్యూస్ పేపర్స్ ఉంటాయి

Navodaya And Kendriya Vidyalaya Recruitment 

Agriculture Jobs

National Health Mission

Work From Home / Part & Full Time jobs

విద్యార్హత

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏదైనా సమస్యల విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

జీతం వివరాలు

ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకి ₹40,000/- శాలరీ వస్తుంది.

NTPC EET Recruitment 2025
NTPC EET Recruitment 2025 / Telugu Latest Jobs – నేషనల్ థెర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు..

చివరి తేదీ

నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యమానికి అప్లై చెయ్యి అభ్యర్థులు 18 – 12 – 24 వరకు అప్లై చేసుకోవచ్చు.

ఎంపిక చేసే విధానం

ఉద్యమానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ముందుగా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Bank Jobs

ఎలా అప్లై చేయాలి

ఈ ఉద్యోగానికి అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లికేషన్ చేయాల్సి ఉంది. దానికి సంబంధించిన లింక్స్ కింద ఇవ్వబడ్డాయి. వివరంగా చూసి నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి.

Notification and Apply link👇👇👇👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *