Agriculture Jobs / Govt Jobs – 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి... కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ శుభవార్త. వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కేవలం టెన్త్, ఐటిఐ, డిప్లమా ఎని డిగ్రీ అర్హతతో ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్(NIPHM) లో మల్టీ టాస్కింగ్ ల్యాబ్ అటెండెంట్ టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఆర్థిక సలహాదారులు ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది. భారతదేశంలోనీ వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి ఈ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా మీరే ఈ ఉద్యోగ అప్లికేషన్స్ చదవచ్చు.
Agriculture Jobs / Govt Jobs – 10th అర్హతతో వ్యవసాయ శాఖలో భారీ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి…

ఉద్యోగమిస్తున్న సంస్థ
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ మేనేజ్మెంట్ (NIPHM)
వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాలు నియమించనున్నారు.
ఉద్యోగాలు
సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్, ఆర్థిక సలహాదారు, మల్టీ టాస్కింగ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అటెండెంట్.
Work From Home / Part & Full Time jobs
ఏదైనా డిగ్రీ అర్హతతో కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు… అప్లై చేయండి ఇలా…
విద్యా అర్హతనీటిపారుదల శాఖలో భారీ ఉద్యోగాలు…
Indian Coast Guard Recruitment 2024 Apply Online
వయస్సు
- ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఒక్కొక్క ఉద్యోగానికి ఒక్కొక్క రకంగా వయసు ఇవ్వడం జరిగింది.
- ఆర్థిక సలహాదారు : 50 సంవత్సరాలు గరిష్టంగా మించకూడదు
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- టెక్నీషియన్ (మెకానిక్) : 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- ల్యాబ్ అటెండెండ్ : 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : గరిష్టంగా 35 సంవత్సరాలు మించకూడదు.
- అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC ST OBC PWD వారికి వయసు సడలింపు ఉంటుంది.
జీతం
- ఆర్థిక సలహాదారు : ₹67,700/- నుండి ₹2,08,700/-
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ₹18,000/- నుండి ₹56,900/-
- ల్యాబ్ అటెండెండ్ : ₹18,000/- నుండి ₹56,900/-
- టెక్నీషియన్ (మెకానిక్) : ₹25,500/- నుంచి ₹81,100/-
- సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : ₹35,400/- నుంచి ₹1,12,400/-
విద్యా అర్హతలు
- మల్టీ టాస్కింగ్ స్టాప్ : విద్యారత గార్డెనింగ్ లేదా ల్యాండ్ స్కేటింగ్ లో డిప్లమా లేదా పదవ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- ల్యాబ్ అటెండెంట్ : పదవ తరగతి ఉత్తీర్ణత లేదా ఐటిఐ సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత.
- టెక్నీషియన్ (మెకానిక్) : ఐటిఐ (మెకానిక్ ట్రేడ్) మూడు సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి లేదా ఆటోమొబైల్ మెకానిక్ ఇంజనీరింగ్ లో డిప్లమా రెండు సంవత్సరాలు అనుభవంతో ఉండాలి.
- సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : ప్లాంట్ పాథాలజీలో స్పెషలైజేషన్ ఎంఎస్సీ లేదా సంబంధిత రంగంలో Phd ఉంటే సరిపోతుంది.
- ఆర్థిక సలహాదారు : ఏదైనా సంబంధిత విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ మరియు అలాగే CA (ఫైనల్) , ICWA (ఫైనల్) లేదా SAS పరీక్ష పాస్ అయి ఉండాలి. అనుభవం ఆడిట్ మరియు అకౌంట్ విభాగంలో కనీసం 10 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలి.

అప్లై చేసుకునే విధానం
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేయాలి
- ఆ ఫారం ని పూర్తిగా నింపాలి ఎలాంటి తప్పులు ఉన్న స్వీకరించబడవు. నింపిన ఆ ఫారం ను కింద ఇచ్చిన చిరునామాకు పంపించాలి.
- డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సమయం నుంచి 30 రోజుల గడువు.
- ఇన్ సర్వీస్ అభ్యర్థుల కోసం చివరి తేదీ 40 రోజులు గడువు ఇవ్వడం జరిగింది.
చివరి తేదీ
ఈ నోటిఫికేషన్ మొదటగా విడుదల అయింది 2024
ఈ నోటిఫికేషన్ చివరి తేదీ 20 డిసెంబర్ 2024
ఎంపిక చేసే విధానం
- రాత పరీక్ష నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో నెగ్గిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా వారి శక్తి ప్రమాణాలు తెలుసుకుంటారు.
- ప్రస్తుతం వారికి ఉన్నటువంటి సేవా రికార్డుల ఆధారంగా వారిని ఎంపిక చేస్తారు.