Govt jobs 2024 / APMSRB Recruitment – ఆంధ్రప్రదేశ్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు 280…. అప్లై చేయండి ఇలా… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి భారీ ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం రెగ్యులర్ పోస్టులు మరియు బ్యాక్లాగ్ పోస్టులు కలిపి భర్తీ చేయమన్నారు. ఈ ఉద్యోగులకు అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే అభ్యర్థులు MBBS ఉంటే సరిపోతుంది.మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్ లను తెలుసుకోవడానికి మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందరికంటే ముందుగా జాబ్ అప్డేట్స్ మీరే చదవండి.
Govt jobs 2024 / APMSRB Recruitment – ఆంధ్రప్రదేశ్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు 280…. అప్లై చేయండి ఇలా…

ఉద్యోగం ఇస్తున్న సంస్థ
APMSRB Recruitment అనే ఈ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నుంచి విడుదల చేయడం జరిగింది.
వయసు
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
విద్యా అర్హత
APMSRB Recruitment ఈ ఉద్యోగాలను ఎంబిబిఎస్ MBBS అర్హత కలవారు అప్లై చేసుకోవచ్చు.
MORE JOBS
Tech Mahindra Jobs – టెక్ మహేంద్ర లో భారీ ఉద్యోగాలు.. ఇంటర్ పాస్ అయితే చాలు…
వయసు
ఉద్యోగాలు మొత్తం
పై నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ఉద్యోగాలు మొత్తం 280 ఉన్నాయి. ఇవి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాలు.
జీతం
ఈ ఉద్యోగులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు ₹60,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఎంపిక చేసే విధానం
అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ మార్కులు మరియు వారి యొక్క అనుభవ సర్టిఫికెట్స్ ఆధారంగా ఈ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి
నోటిఫికేషన్ లో తెలిపిన విధంగా ఈ ఉద్యోగాన్ని అప్లై చేసుకుని అభ్యర్థులు కింద ఇవ్వబడ్డ లింకుపై టచ్ చేసి అప్లై చేసుకోవచ్చు.వెబ్సైట్లో ఫారం డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి అప్లై చేయాలి.
అప్లికేషన్ రుసుము
ఈ ఉద్యోగాలు ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ
నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం ఈ ఉద్యోగాన్ని అభ్యర్థులు డిసెంబర్ 13వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.
Apply LINK
గమనిక
ఫ్రెండ్స్ మా వెబ్సైట్ అయినా WWW.TELUGU LATEST JOBS.COM ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు website నీ ప్రతిరోజు సందర్శించి మీ విద్యా అర్హతలు తగ్గ ఉద్యోగాన్ని ఎంచుకొని అప్లై చేయండి. ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియజేయండి.