Forest Jobs – అటవీ శాఖలో ఉద్యోగాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసోసియేట్, మరియు ఫీల్డ్ వర్కర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ శాఖలో 17 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకునేవారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ ఉద్యోగాలను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇందులో సెలెక్ట్ అయిన వారికి 31000 వేల జీతం ఇస్తారు. మిగతా వివరాలు క్రింద ఉన్నాయి. వివరంగా చూడండి…
Forest Jobs – అటవీ శాఖలో ఉద్యోగాలు

జాబ్ సంబంధించి ఉన్న ఖాళీలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా 17 ఉద్యోగాలను అఫీషియల్ గా అటవీశాఖ నియమించనుంది. ఇందులో భాగంగానే ప్రాజెక్టు అసోసియేట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ మరియు ఫీల్డ్ వర్కర్ ని తీసుకుంటున్నారు.
అర్హత..
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారు అటవీశాఖ తెలిపిన విధంగా సంబంధిత డిగ్రీ / మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
జీతం శాలరీ..
ఈ ఉద్యోగానికి అనౌన్స్ చేసిన వివరాల ప్రకారం 31 వేల జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు..
ఈ జాబ్ కి అప్లై చేసేవారు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారు 500 రూపాయలు చెల్లించాలి. మిగతావారు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ మెథడ్ లో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఎంపిక చేసే విధానం..
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారిని షార్ట్ లిస్ట్ తీస్తారు. తర్వాత అందులోనే మెరిట్ వచ్చిన వారిని ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంటరీ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి..
ఈ జాబు అప్లై చేయాలి అనుకునేవారు ఆఫ్లైన్ మెథడ్ లో అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఒక్కసారి చూడండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను. ఈ జాబ్ కి సంబంధించిన పిడిఎఫ్ కూడా కింద ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకోండి.
చివరి తేదీ..
ఈ జాబ్స్ అప్లై చేయడానికి చివరి తేదీ 30- 11- 2024 ఈరోజు వరకు చేయవచ్చు.
PDF File and APLLY Link ; click here