ECHS Recruitment 2025 / Telugu Latest Jobs – Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) ఉద్యోగాల వివరాలు.. కేంద్ర ప్రభుత్వ సంస్థ ECHS 262 ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, విజిలెన్స్ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపర్, ఫిమేల్ అటెండర్ వంటి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటే సరిపోతుంది.. ఈ ఉద్యోగులకు సంబంధించి అప్లై చేసుకునేవారు పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఉద్యోగలంబట్టి అర్హతలు నిర్ణయించడం జరిగింది. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్ అప్డేట్ చూడండి.
ECHS Recruitment 2025 / Telugu Latest Jobs – Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ECHS) ఉద్యోగాల వివరాలు..

ఉద్యోగ వివరాలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ ECHS 262 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది. క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డ్రైవర్, విజిలెన్స్ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, హౌస్ కీపర్, ఫిమేల్ అటెండర్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.
విద్యా అర్హత:
8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: 22 జనవరి 2025
- అప్లికేషన్‌ను Mail ద్వారా సబ్మిట్ చేసే అవకాశం ఉంది.
జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు జీతం ₹16,800 నుండి ₹75,000 వరకు ఉంటుంది. ఎటువంటి అదనపు అలవెన్సులు ఇవ్వబడవు.
వయసు వివరాలు:
- సాధారణ అభ్యర్థులకు: 18 నుండి 30 సంవత్సరాలు
- SC/ST అభ్యర్థులకు: 35 సంవత్సరాల వరకు సడలింపు
- OBC అభ్యర్థులకు: 33 సంవత్సరాల వరకు సడలింపు
సెలెక్ట్ చేసే విధానం:
- రాతపరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలుస్తారు.
- ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ చూపిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
- ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
అప్లికేషన్ రుసుము:
దరఖాస్తుకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉండవలసిన డాక్యుమెంట్స్:
- విద్యార్హతల ధ్రువపత్రాలు (8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్ లేదా డిగ్రీ).
- కుల ధ్రువపత్రాలు (SC/ST/OBC).
- అనుభవ సర్టిఫికెట్లు (అనుభవం ఉన్నట్లయితే).
- స్టడీ సర్టిఫికెట్లు.
- కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ ఉండాలి.
అప్లై చేసే విధానం:
- ECHS అధికారిక వెబ్‌సైట్ నుండి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారమ్ డౌన్లోడ్ చేసుకోండి.
- ఫారమ్ నింపి అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్‌లో తెలిపిన అడ్రస్‌కి పంపండి.
- అప్లికేషన్ Mail ద్వారా కూడా పంపవచ్చు.
- ఈ మెయిల్ కు సంబంధించిన డీటెయిల్స్ కింద ఇవ్వబడ్డ నోటిఫికేషన్లు ఇవ్వబడ్డాయి. నోటిఫికేషన్స్ చూసి అర్థం చేసుకుని మెయిల్ కి మెయిల్ చేసి జాబ్ అప్లై చేసుకోండి.

Notification PDF: ఇక్కడ క్లిక్ చేయండి
Apply Now: ఇక్కడ అప్లై చేయండి
గమనిక: ECHS ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.